"అగర్తలా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
== సంస్కృతి ==
ఇతర భారతీయ రాష్ట్రాల మాదిరిగా, అగర్తాలాలో కూడా అన్ని మతాల ప్రజలు ఉన్నారు.<ref>{{cite web |url=http://travel.sulekha.com/agartala_culture.htm |title=Culture in Agartala&#124;Agartala Place of Visit |publisher=Travel.sulekha.com |access-date=31 December 2020 |archive-url=https://web.archive.org/web/20151019053541/http://travel.sulekha.com/agartala_culture.htm |archive-date=19 October 2015}}</ref> [[హిందూమతం]] ఎక్కువగా ఉండడంవల్ల ఈ నగరమంతటా అనేక దేవాలయాలు ఉన్నాయి. [[క్రైస్తవ మతం]] కూడా ఉంది. [[క్రిస్మస్]] పండుగ సందర్భంగా ఇక్కడ రద్దీగా ఉంటుంది. అగర్తాలాలో ఖార్చి, గారియా పూజ వంటి గిరిజన పండుగలు కూడా జరుగుతాయి.<ref>{{cite web|url=http://www.travelmarg.com/agartala.html |title=Agartala Travel Information: Agartala Travel Guide, Agartala Sightseeing, Agartala Distances, Agartala Climate |publisher=TravelMarg.com |access-date=31 December 2020}}</ref>
 
==ప్రముఖ వ్యక్తులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3089433" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ