"చర్చ:ఒక యోధుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
 
::[[వాడుకరి:అరుణ| అరుణ]] గారూ, ఒక వ్యాసం ప్రారంభించి దాన్ని పూర్తిచేసిన తరువాతనే వేరే వ్యాసం ప్రారంభించండి. పూర్తిచేయని, వికీ శైలిలో లేని వ్యాసాలు తొలగించబడుతాయి. మరో ముఖ్య విషయం, వికీలో విషయ ప్రాముఖ్యత అనేది చాలా అవసరం. విషయ ప్రాముఖ్యత లేని వ్యాసాలు కూడా తొలగించబడుతాయి. ముందుగా ఒకపని చేయండి, వికీలో మీకు నచ్చిన ఒక సినిమా వ్యాసాన్ని ఆధారం చేసుకుని ఈ ఒక యోధుడు వ్యాసాన్ని వికీ శైలీకి అనుగుణంగా రాసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు వ్యాస శైలీ అలవాటు అవుతుంది.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) 19:35, 12 జనవరి 2021 (UTC)
 
[[వాడుకరి:Pranayraj1985| Pranayraj1985]] గారు ,మీరు చెప్పే సూచనలు తో ముందుకు సాగుతాను .ఖచ్చితముగా మీరు ఛెప్పినట్లు గా ఈ ఒక యోధుడు సినిమా అభివృద్ధి చేస్తాను .ఇంత మంచి గా , నన్ను ప్రోత్స హిస్తున్నందుకు ధన్యురాలను
[[వాడుకరి:అరుణ| అరుణ]]
320

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3094374" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ