వాడుకరి చర్చ:అరుణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 179: పంక్తి 179:
}} వరకు కాఫీ చేయండి, ఒక యోధుడు పేజికి వెళ్లి సవరించండి నొక్కి పైన ఇక్కడ కాఫీ చేసిన దానిని ఎక్కడ పేస్ట్ చేయండి, అందులో ఉన్న అరవింద సమేత సమాచారం తొలగించండి యోధుడు వ్యాసం సమాచారం ఒక్కొక్కటిగా చేర్చండి ... ఒక యోధుడు సమాచారం పూర్తి అయిన తర్వాత సేవ్ చేయండి. మీకు కావలసిన విధంగా తయారు చేయండి ఇమేజ్ దగ్గరున్న ఖాళీగా వదిలేయండి. అలా పట్టిక వస్తుంది. ప్రయత్నించండి __[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="Blue"> ప్రభాకర్ గౌడ్ నోముల </font>]]<sup>[[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="green"> చర్చ </font>]]</sup> 16:00, 13 జనవరి 2021 (UTC)
}} వరకు కాఫీ చేయండి, ఒక యోధుడు పేజికి వెళ్లి సవరించండి నొక్కి పైన ఇక్కడ కాఫీ చేసిన దానిని ఎక్కడ పేస్ట్ చేయండి, అందులో ఉన్న అరవింద సమేత సమాచారం తొలగించండి యోధుడు వ్యాసం సమాచారం ఒక్కొక్కటిగా చేర్చండి ... ఒక యోధుడు సమాచారం పూర్తి అయిన తర్వాత సేవ్ చేయండి. మీకు కావలసిన విధంగా తయారు చేయండి ఇమేజ్ దగ్గరున్న ఖాళీగా వదిలేయండి. అలా పట్టిక వస్తుంది. ప్రయత్నించండి __[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="Blue"> ప్రభాకర్ గౌడ్ నోముల </font>]]<sup>[[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="green"> చర్చ </font>]]</sup> 16:00, 13 జనవరి 2021 (UTC)


::: ఇప్పుడు యోధుడు బొమ్మను చేర్చడం ప్రయత్నించండి. పట్టికలో సినిమా బొమ్మ కూడా వస్తుంది. అలాగే [[https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%87%E0%B0%9F%E0%B1%80%E0%B0%B5%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%81?hidebots=1&hidecategorization=1&hideWikibase=1&limit=500&days=30&enhanced=1&urlversion=2|ఇటీవలి మార్పులు]] , [[https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81|కొత్త పేజీలు]] ,[[https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%9A%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE/newusers|కొత్త వాడుకరుల చిట్టా]] లాంటి నీలం రంగు లింకులను నొక్కండి ఏ వాడుకరి ఏ మార్పులు చేస్తున్నారు, ఏ పేజీ లో అనేది తెలుస్తుంది, కంప్యూటర్లో ఎడమపక్క మరికొన్ని కూడా రచ్చబండ లాంటివి ఉంటాయి అప్పుడప్పుడు వాటిని కూడా నొక్కి చదవండి ఏమైనా సహాయం కావలసిన అడగండి. ధన్యవాదాలు. __[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="Blue"> ప్రభాకర్ గౌడ్ నోముల </font>]]<sup>[[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="green"> చర్చ </font>]]</sup> 16:24, 13 జనవరి 2021 (UTC)
::: ఇప్పుడు యోధుడు బొమ్మను చేర్చడం ప్రయత్నించండి. పట్టికలో సినిమా బొమ్మ కూడా వస్తుంది. అలాగే [[https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%87%E0%B0%9F%E0%B1%80%E0%B0%B5%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%81?hidebots=1&hidecategorization=1&hideWikibase=1&limit=500&days=30&enhanced=1&urlversion=2|ఇటీవలి మార్పులు]] , [[https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81|కొత్త పేజీలు]] ,[[https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%9A%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE/newusers|కొత్త వాడుకరుల చిట్టా]] లాంటి నీలం రంగు లింకులను నొక్కండి ఏ వాడుకరి ఏ మార్పులు చేస్తున్నారు, ఏ పేజీ లో అనేది తెలుస్తుంది, కంప్యూటర్లో ఎడమపక్క మరికొన్ని కూడా రచ్చబండ లాంటివి ఉంటాయి అప్పుడప్పుడు వాటిని కూడా నొక్కి చదవండి, ఇంకా ఏమైనా సహాయం కావలసిన అడగండి. ధన్యవాదాలు. __[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="Blue"> ప్రభాకర్ గౌడ్ నోముల </font>]]<sup>[[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="green"> చర్చ </font>]]</sup> 16:24, 13 జనవరి 2021 (UTC)

16:36, 13 జనవరి 2021 నాటి కూర్పు

అరుణ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

అరుణ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Gokulellanki (చర్చ) 06:09, 6 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
వికీపీడీయా శైలి!

వికీపీడియాలో వ్యాసాలు ఏ శైలిలో ఉండాలన్నదానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వికీపీడియా:శైలి చూడండి. కానీ వీటిని చదవడం మీకు విసుగనిపిస్తే, బాగా రాయబడ్డ (ఉదాహరణకు ఈ వారం వ్యాసాల జాబితా) వ్యాసాలు చదివితే శైలి మీకే అర్థమవుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల 02:51, 5 మే 2019 Gokulellanki (చర్చ) 06:09, 6 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా వ్యాసాల్లో ఫోటోలు-కాపీహక్కులు

@అరుణ: గారూ, నమస్తే. మీతో చర్చ:2018 లో విడుదలై 50 రోజులు ఆడిన సినిమాలు చర్చా పేజీలో ప్రారంభించిన చర్చను ఇక్కడ కొనసాగిస్తున్నాను. "సినిమా పేజీ కి ఫోటో ఎలా అప్ లోడ్ చెయ్యాలో చెప్పగలరు" అని కదా అడిగారు. తెలుగు వికీపీడియాలో ఫోటోలు ఎలా ఎక్కించాలో తెలసుకోవడానికి ముందు ఇక్కడ కాపీహక్కుల సంగతులు కొంత తెలియాలి.

  • వికీపీడియా కాపీహక్కులు:
    • వికీపీడియాలో ఉన్న ఫోటోలు, సమాచారం వంటివి సాధారణంగా "వాడుకోవడానికి ఎవరినీ ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేని" కాపీహక్కుల లైసెన్సుల్లో ఉండాలి.
    • ఉదాహరణకు వచ్చే శుక్రవారం విడుదలయ్యే సినిమాల సంగతి తీసుకోండి. వాటి పోస్టర్లన్నిటికీ కాపీహక్కులు ఉంటాయి. వాటిని వాడుకోవలంటే చట్టపరంగా ముందుగా నిర్మాతని అనుమతి తీసుకోవాలి. అలాంటి లైసెన్సు ఉన్నవాటిని మనం నేరుగా వికీపీడియాలోకి ఎక్కించలేం.
    • అదే విజయా వారి మిస్సమ్మ పోస్టరు తీసుకున్నారనుకోండి. సినిమా విడుదలై 60 ఏళ్ళు కావడం చేత దాని కాపీహక్కులు చెల్లిపోయాయి. అంటే ఇప్పుడు కాపీహక్కులు ఎవరికీ ఉండవన్నమాట. అలానే సంస్థలో పనిచేసిన ఉద్యోగి వేసిన పోస్టరు కాబట్టి మొదట భారతదేశంలో పబ్లిషై 60 ఏళ్ళు కావడంతో భారత కాపీహక్కుల చట్టం ప్రకారం దాని కాపీహక్కులూ చెల్లిపోయాయి. కాబట్టి హాయిగా అనుమతి అక్కరలేకుండా వాడొచ్చు.
  • ఐతే కొత్త సినిమా పోస్టరులు వికీపీడియాలో ఎలా పెడుతున్నారు?
    • అని మీరంటే - దానికొక మార్గం ఉందంటాను. ఫెయిర్ యూజ్ లేక సముచిత వినియోగం అని ఓ క్లాజు ఉంది. దాని ప్రకారం ఓ సినిమా పేజీలో పోస్టరు ఇటీవలే వచ్చిన సినిమాదైనా, పోస్టరు రిజల్యూషన్ బాగా తగ్గించి ఎక్కించవచ్చు.
  • ఎలా ఎక్కించాలి?
  1. మీకు వికీపీడియా పేజీలో ఎడమచేతి వైపున వరుసగా వివిధ లింకులతో కాలమ్ కనిపిస్తోంది కదా, దానిలో పరికరాల పెట్టె అన్న విభాగంలో దస్త్రపు ఎక్కింపు అని ఉంటుంది. దానిపై నొక్కండి.
  2. "ఎక్కింపు ఫారం మొదలుపెట్టడానికి ఇక్కడ నొక్కండి" అని ఓ బటన్ వస్తుంది దానిపై నొక్కండి.
  3. అప్పుడు వచ్చిన ఫారంలో browse అన్నదానిపై నొక్కి మీరు అప్పటికే రిజల్యూషన్ తగ్గించి పెట్టుకున్న పోస్టరు ఎక్కించండి.
  4. అలానే సరైన పేరు (ఉదాహరణకు: attarintiki_daredi_poster.jpg) పెట్టండి.
  5. మీ ఫైలు గురించి కింద "దయచేసి ఈ ఫైల్ లోని విషయానికి క్లుప్త వివరణఇవ్వండి." అన్నదగ్గర సరైన వివరణ ఇవ్వండి (ఉదాహరణకు: అత్తారింటికి దారేది సినిమా పోస్టరు).
  6. "అంకం 3: మూలము మరియు నకలుహక్కుల సమాచారం ఇవ్వండి" అన్నదగ్గర నేను పైన చెప్పిన వివరాలు మనసులో ఉంచుకుని సరైన ఎంపిక చేయండి.
    1. అంటే మీరు ఎక్కించే పోస్టరు 60 ఏళ్ళ మునుపు కాక ఇటీవల వచ్చిన భారతీయ సినిమా అనుకోండి. "ఇది నకలుహక్కులగల ఉచితంకాని కృతి, కాని ఇది సముచిత వినియోగానికి సరిపోతుందని నేను భావిస్తాను." అన్నది ఎంపిక చేసుకోండి.
      1. ఆపైన ఓపెన్ అయ్యేవాటిలో "ఈ ఫైల్ వాడబడే వ్యాసం: " అన్న ఆప్షన్ దగ్గర ఆ సినిమాకి వికీపీడియాలో పేరేమి ఉందో అది పెట్టండి (ఉదాహరణకు అత్తారింటికి దారేది, మాయాబజార్ (2006 సినిమా), ఇలాగ)
    2. "ఉచితం కాని వాడుక హేతువులు" అన్న దగ్గర "ఇది కృతి యొక్క అధికారిక ముఖచిత్రం." అన్నది ఎంచుకోండి.
    3. "క్రిందనివ్వబడిన ఎంపికలలో ఏది ఈ అంశాన్ని బాగా వివరిస్తుంది?" అని ఓపెన్ అవుతుంది. అక్కడ సినిమా పోస్టరు అన్నది ఎంపిక చేసుకుని, కృతికర్తగా నిర్మాత పేరు, ముద్రితమైన తేదీగా సినిమా విడుదల సంవత్సరం, మూలం:లో మీరు ఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే దాని లంకె ఇవ్వండి.
    4. "అందువలన, ఈ ఫైల్ వాడుక ఎందుకని కనీసఅవసరాలకు మాత్రమే అని వివరించండి.. " అన్నదానిలో కాస్త వివరణ ఇవ్వండి.

అలా చేస్తే ఫోటో సరైన లైసెన్సుతో చక్కగా ఎక్కుతుంది. ముందు ఇలా ఎక్కించడం నేర్చుకుంటే దాన్ని పేజీలో వాడడం తేలికే. ఈ వివరణను కుప్పుస్వామయ్యర్ మేడ్ డిఫికల్టు అన్నట్టు చెప్పివుంటే క్షమించండి. :-) --పవన్ సంతోష్ (చర్చ) 13:36, 17 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Savyasachi

Dear అరుణ! Can you make an article in Telugu about movie Savyasachi 2018 and find poster? Thank you! —-178.71.212.192 10:39, 26 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

Hello, and welcome to Wikipedia. This is a notice that the page you created was tagged as a test page under section G2 of the criteria for speedy deletion and has been or soon may be deleted. Please use the sandbox for any other tests you want to do. Take a look at the welcome page if you would like to learn more about contributing to our encyclopedia.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. రహ్మానుద్దీన్ (చర్చ) 16:42, 7 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సంవత్సరం లో జరిగిన సంఘటన "ఆర్టికల్ 370 తొలగింపు" .ఈ వ్యాసం తొలగించాలి అనుకుంటే నాకు అభ్యంతరం లేదు.ఈ వ్యాసం వికీపీడియా లో ఉండటానికి అర్హత వుందో లేదు నాకు తెలియదు ..ఆర్టికల్ కు ఇప్పుడు లింక్స్ ఆడ్ చేసాను .ఈవ్యాసం ముఖ్యమైనది కాదు అని భావిస్తే తసేయండి

(అరుణ (చర్చ) 19:21, 9 ఆగస్టు 2019 (UTC))[ప్రత్యుత్తరం]

Community Insights Survey

RMaung (WMF) 14:22, 6 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Reminder: Community Insights Survey

RMaung (WMF) 15:06, 20 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Reminder: Community Insights Survey

RMaung (WMF) 18:58, 3 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కరోనా వైరస్ లో దిద్దుబాట్లు గురించి.

అరుణ గారు కరోనా వైరస్ 2019 లో మీరు చేసిన మార్పులను గమనించాను. ఈ మార్పులను కోవిడ్-19 వాక్సిన్ లో రాయండి .ఇకపై కోవిడ్-19 వాక్సిన్ సంబంధించిన సమాచారం ఏమైనా ఉంటే ఈ వ్యాసంలోనే రాయండి.ఈ వ్యాస అభివృద్ధిలో తోడ్పడండి ధన్యవాదాలు.Ch Maheswara Raju (చర్చ) 03:00, 15 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Ch Maheswara Raju గారు ,

కోవిడ్-19 వాక్సిన్ వ్యాసాన్ని అభివృద్ధి పరుస్తాను.

ఈ వ్యాసము లో చిత్రాలు ఎలా జోడించాలో కొంచెం చెప్పండి . నేను ఇది వరకు అనుభవము తో చిత్రాలు జోడించ దానికి ప్రయత్నించాను . అవటం లేదు . కొంచెం స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్పండి . ధన్యవాదాలు

(అరుణ (చర్చ) 05:35, 15 జూన్ 2020 (UTC)) (అరుణ (చర్చ) 05:40, 15 జూన్ 2020 (UTC))[ప్రత్యుత్తరం]

అరుణ గారు బొమ్మలు ఎక్కించడంలో సహాయం కావాలంటే ఇక్కడ చూడండి.Ch Maheswara Raju (చర్చ) 09:46, 16 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీ శీర్షిక గురించి

నమస్కారమండి. పేజీ శీర్షికలో ఏదైనా సందిగ్ధత ఉంటే, లేదా ఉండే అవకాశం ఉంటే అప్పుడు పేజీ విషయాన్ని టూకీగా వివరిస్తూ పేజీ శీర్షిక పక్కనే బ్రాకెట్లో రాస్తారు. ఉదాహరణకు కన్యాశుల్కం, కన్యాశుల్కం (నాటకం), కన్యాశుల్కం (సినిమా) ఈ మూడిట్లోను ఆయా పేజీల్లో సందిగ్ధతను నివారించేందుకు బ్రాకెట్లో సంబంధిత క్వాలిఫయర్లను చేర్చారు. కానీ పేజీ పేరు పక్కన దాన్ని ఇంగ్లీషు లిపిలో రాసి క్వాలిఫై చెయ్యలేదు. "ఒక యోధుడు" అనే సినిమా గురించిన పేజీకి "ఒక యోధుడు" అనే పేరుంటే సరిపోతుంది (స్పష్టత కోస్సం ఒక యోధుడు (సినిమా) అని చేర్చవచ్చు. ఈ సందర్భంలో అది కూడా అవసరం లేదు). కానీ ఒక యోధుడు (oka yOdhuDu) అని ఇంగ్లీషు పేరుతో క్వాలిఫై చెయ్యనక్కర్లేదు. అది తెలుగు తెలియని వారి కోసం రాసినట్లుంటుంది. తెలుగు వికీపీడియాలో మనం ఆ ప్రయత్నం చెయ్యనక్కర్లేదు కదా! పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 03:10, 10 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారములండి . క్షమించగలరు .మీరు చెప్పినది ఇక మీదట ఫాలో అవుతాను .నేను నా సమయాన్ని వికీపీడియా ఎడిటర్ గా ఎక్కువ భాగం కేటాయించాలి అనుకుంటున్నాను అరుణ

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

నమస్కారం, వికీపీడియాకు స్వాగతం. ఒక యోధుడు ( Oka Yodhudu Telugu cinema ) పేజీని వికీపీడియా నుండి సత్వరమే తొలగించాలని అందులో ఒక నోటీసు పెట్టారు. అది చాలా చిన్న వ్యాసం కావడాన, వ్యాస విషయాన్ని పరిచయం చేసేందుకు సరిపడినంత పరిచయం లేనందున సత్వర తొలగింపు ప్రమాణం A1 కు అనుగుణంగా ఈ నోటీసు పెట్టారు. చిన్న వ్యాసాలకు ఉండాల్సిన కనీస మాత్రపు సమాచారం ఏమిటో తెలుసుకొనేందుకు వికీపీడియా:మొలక చూడండి. అలాగే, వ్యాస విషయానికి ప్రాముఖ్యత ఉండాలి, దాన్ని నిర్ధారించుకునేందుకు తగిన విశ్వసనీయ మూలాలను ఇవ్వాలి అని గమనించండి.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:55, 12 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

అరుణ గారు, అభినందనలు మీకు సినిమా పేజీలను రాయడానికి ఆసక్తి ఉంది. కాబట్టి ఈ లింకు నొక్కి మీకేమైనా ఉపయోగపడుతుందో చూడండి, వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 లో11వ రెండో నెల ముగియనుంది లైను విభాగం లోని లింకులు అన్ని చదువండి. మీకు కావలసిన సినిమాల మూలాలు చాలా వరకు లభిస్తాయి, అయితే నా సలహా ఇంతకుముందు ఉన్న సినిమా పేజీ లో మరింత సమాచారం చేర్చడం మొదట చేయండి, తర్వాత కొత్త వ్యాసాలు రాయండి. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 18:22, 12 జనవరి 2021 (UTC) .[ప్రత్యుత్తరం]

ప్రభాకర్ గౌడ్ నోముల గారు, మీరు ఇచ్చిన సలహా కచ్చితము ఆచరిస్తాను .ధన్య వాదాలు.

. అరుణ

మరో చిన్న సలహా

అరుణ గారు,

  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)

మీ సంతకం రావడానికి ప్రయత్నం చేయండి. కంగారు ఏమి లేదు మొదట లో నాకు వచ్చేది కాదు, మీకు సంతకం నేర్పాలని నా ప్రయత్నం, ఏమైనా ఇబ్బంది ఉంటే తెలుపండి, పరిశీలించండి. ___ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 03:04, 13 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@ప్రభాకర్ గౌడ్ నోముల: గారూ,

మీరు చాల బాగా అర్ధం అయ్యేట్లు చేప్పారు . కచ్చితం గా ఆచరిస్తాను .ఒక యోధుడు ఆర్టికల్ లో సినిమా పోస్టర్ క్రింద పట్టిక ఎలా తయారు చెయ్యాలి హెల్ప్ చెయ్య గలరు . ఉదాహరణ గా వేరే సినిమా లింక్ పెడుతున్నాను

https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6_%E0%B0%B8%E0%B0%AE%E0%B1%87%E0%B0%A4_%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%98%E0%B0%B5

(అరుణ (చర్చ) 08:04, 13 జనవరి 2021 (UTC))[ప్రత్యుత్తరం]

అరుణ గారు, మంచి ప్రశ్న మీరు అరవింద సమేత వీర రాఘవ నీలం రంగు గా ఉన్న లింకు నొక్కండి ఆ పేజీకి వెళ్తుంది ఆ పేజీలో, సవరించు లేదా పాఠ్యాంశాన్ని సవరించు ఉంటుంది, నొక్కండి అక్కడ ఇన్బాక్స్ {{Infobox film అని మూస:నుండి వరకు కాఫీ చేయండి, ఒక యోధుడు పేజికి వెళ్లి సవరించండి నొక్కి పైన ఇక్కడ కాఫీ చేసిన దానిని ఎక్కడ పేస్ట్ చేయండి, అందులో ఉన్న అరవింద సమేత సమాచారం తొలగించండి యోధుడు వ్యాసం సమాచారం ఒక్కొక్కటిగా చేర్చండి ... ఒక యోధుడు సమాచారం పూర్తి అయిన తర్వాత సేవ్ చేయండి. మీకు కావలసిన విధంగా తయారు చేయండి ఇమేజ్ దగ్గరున్న ఖాళీగా వదిలేయండి. అలా పట్టిక వస్తుంది. ప్రయత్నించండి __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:00, 13 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పుడు యోధుడు బొమ్మను చేర్చడం ప్రయత్నించండి. పట్టికలో సినిమా బొమ్మ కూడా వస్తుంది. అలాగే [మార్పులు] , [పేజీలు] ,[వాడుకరుల చిట్టా] లాంటి నీలం రంగు లింకులను నొక్కండి ఏ వాడుకరి ఏ మార్పులు చేస్తున్నారు, ఏ పేజీ లో అనేది తెలుస్తుంది, కంప్యూటర్లో ఎడమపక్క మరికొన్ని కూడా రచ్చబండ లాంటివి ఉంటాయి అప్పుడప్పుడు వాటిని కూడా నొక్కి చదవండి, ఇంకా ఏమైనా సహాయం కావలసిన అడగండి. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:24, 13 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]