"చర్చ:ఒక యోధుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(→‎Contested deletion: కొత్త విభాగం)
 
== Contested deletion ==
నేను ఈ ఆర్టికల్ లో విషయం ప్రాముఖ్యత నిరూపించే లా కొన్ని కొత్త మూలాలు జత చేసాను ,వ్యాసపు శైలి వికీ కి అనుగుణము గా సవరించాను .వ్యాసము సమాచారాన్ని,మూలాల ఆధారము గా తయారు చేసాను. ఆంధ్ర జ్యోతి ,సాక్షి మరియు ఇతర సినిమా పత్రికల లో వచ్చిన న్యూస్ ఆధారము గా ఈ ఆర్టికల్ తయారు చేసాను. .నేను రాసిన మిడిల్ క్లాస్ మెలోడీస్, సీత (2019 సినిమా) ‎ ,కాంచన 3 (2019సినిమా) ‎,‎ గీత గోవిందం (సినిమా) ‎ ,ఇంకా చాల సినిమా వ్యాసాలూ మీరు చెప్పిన విధము గా అభివృద్ధి చేస్తాను .
 
నేను సినిమా ఆర్టికల్ నే కాకుండా ఈ క్రింది ఆర్టికల్స్ కూడా రాసాను
([[వాడుకరి:అరుణ|అరుణ]] ([[వాడుకరి చర్చ:అరుణ|చర్చ]]) 19:16, 14 జనవరి 2021 (UTC))
 
ఆర్టికల్‌ 370 రద్దు
 
అభివృద్ధి చెందిన దేశాల జాబితా ‎
 
ఒక యోధుడు ఆర్టికల్ అభివృద్ధి పరచడము లో సహాయ పడినందుకు కృతఙ్ఞతలు
 
([[వాడుకరి:అరుణ|అరుణ]] ([[వాడుకరి చర్చ:అరుణ|చర్చ]]) 19:1635, 14 జనవరి 2021 (UTC))
320

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3095691" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ