రదనికలు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
44 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
సవరణ సారాంశం లేదు
(వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం)
చిదిద్దుబాటు సారాంశం లేదు
'''రదనికలు''' (Canines) క్షీరదాలలో విషమ దంత విన్యాసంలో ఉంటాయి. ఇవి కుంతకాలకు వెనుకగా మొనదేలి ఉంటాయి. [[అడవి పంది]] మొదలైన మాంసాహార జంతువులల్లో వీటినే [[కోరలు]] అంటారు. లాగోమార్ఫా, రొడెన్షియా లలో ఇవి లోపించి ఉంటాయి.
 
== చరిత్ర ==
కుక్క కోరలతో పోలిక ఉన్నందున వీటికి కుక్కల పళ్ళు పేరు పెట్టబడ్డాయి. మనుషుల నోటిలో ఈ దంతాలు పొడవుగా, పదునైనవి కావు, కానీ అవి ఒకే తీరుగా , ఇతర దంతాలతో చుస్తే ఇవి ఎక్కువ పొడవుగా ఉంటాయి . అమెరికన్ డెంటల్ అసోసియేషన్ తెలిపిన ప్రకారం, శిశువుకు 16 నెలల వయస్సు వచ్చిన తరువాత మొదటి దవడ పంటి సాధారణంగా పై దవడలో విస్ఫోటనం చెందుతుంది, తరువాత 23 నెలల వయస్సులో అన్ని దంతాలు ( పళ్ళు) రావడం జరుగుతుంది , పిల్లలు 9 నుండి 12 సంవత్సరాల వయస్సులో వారి ప్రాధమిక పళ్ళను కోల్పోతారు. పొడవుగా ఉన్న కోర పళ్ళు ఎందుకు అవసరం? ఈ పళ్లతో తినడం, మాట్లాడటం, పెదవుల ఆకారాన్ని కాపాడుకోవడం తో పాటు ఇతర దంతాలను స్థానానికి మార్గనిర్దేశం చేయడంలో ఈ దంతాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పొడవైన కోర పళ్లతో ఆహారము లో ఉన్న గట్టి పదార్థములను ముక్కలు గా చేయడం, మనుషులు తినే ఆహరం లో తొందరగా జీర్ణం కావడము జరుగుతుంది , మనుషులు మాట్లాడేటప్పుడు పదాలను రూపొందించడంలో సహాయపడతాయి. దవడ తిరగడములో పళ్ళ సమతుల్యతను కోర పళ్ళు సహాయ పడతాయి. కోర పళ్ళు ఆకారం , వాటి నిర్మాణం నోటిలో ఏంతో సహాయ పడతాయి , ఈ కోర పళ్లను బ్రష్ చేస్తున్నప్పుడు జాగ్రత్త తీసుకుంటే మనుషులకు ఏంతో మేలు జరుగుతుంది <ref>{{Cite web|url=https://www.colgate.com/en-us/oral-health/mouth-and-teeth-anatomy/what-is-a-canine-tooth|title=What Is A Canine Tooth?|website=www.colgate.com|language=en-US|access-date=2020-12-14}}</ref>
 
 
{{మొలక-మానవ దేహం}}
మూలాలు
2,624

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3099172" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ