హంసలేఖ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది {{Unreferenced}}
రెండు మూలాలు చేర్చాను, సమాచార పెట్టె అనువదించాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1: పంక్తి 1:
{{Unreferenced}}
{{Infobox musical artist
{{Infobox musical artist
|name = Hamsalekha
|name = Hamsalekha
పంక్తి 8: పంక్తి 7:
|image_size =
|image_size =
|background = solo_singer
|background = solo_singer
|birth_name = Govindaraju Gangaraju
|birth_name = గోవిందరాజు గంగరాజు
|other names= Nada Brahma
|other names= నాదబ్రహ్మ
|birth_date =
|birth_date =
|origin = [[Mysore]], [[Karnataka]]
|origin = మైసూరు, కర్ణాటక
|instrument = కీబోర్డు, గాత్రం, గిటారు, పియానో, హార్మోనియం, నాదవాద్యాలు
|instrument = [[Electronic keyboard|Keyboard]]s, vocals, guitar, piano, [[Pump organ|harmonium]], percussion, other
|genre = [[Film score]]
[[Film soundtrack|Soundtrack]]
Theatre
[[World music]]
|genre = [[Film score]]
[[Film soundtrack|Soundtrack]]
Theatre
[[World music]]
|occupation = సినీ సంగీత దర్శకుడు, వాయిద్యకారుడు, గేయరచయిత, రచయిత
|occupation = [[Film composer]], [[Musical instrument|instrumentalist]], [[Lyricist]], [[Writer]]
|years_active = 1981–present
|years_active = 1981–ప్రస్తుతం

'''హంసలేఖ''' సినీ సంగీతదర్శకుడు, పాటల రచయిత. ఈయన దక్షిణ భారత సినిమాలకు, ప్రత్యేకించి కన్నడ సినిమాలకు పని చేస్తారు. 1980లలో ఈయన తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈయన కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే, సంభాషణలు, నేపథ్య సంగీతం కూడా అందించారు. దాదాపు 300 సినిమాలకు పాటలను వ్రాసి, సంగీతమందించారు.
'''హంసలేఖ''' సినీ సంగీతదర్శకుడు, పాటల రచయిత. ఈయన దక్షిణ భారత సినిమాలకు, ప్రత్యేకించి కన్నడ సినిమాలకు పని చేస్తారు. 1980లలో ఈయన తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈయన కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే, సంభాషణలు, నేపథ్య సంగీతం కూడా అందించారు. దాదాపు 375 సినిమాలకు పైగా సంగీతమందించారు. 3500 కి పైగా పాటలు రాశాడు.<ref name="DeccanHerald"/>

హంసలేఖకు నాదబ్రహ్మ అనే బిరుదు ఉంది, యువతరాన్ని ఆకట్టుకునేలా పాటలను వ్రాసి, సంగీతమివ్వడం ఈయన ప్రత్యేకత. సినిమా పంథాకు ఆనుగుణంగా జానపద, పాశ్చాత్య బాణులను అందించడంలో సమర్ధుడు. ఎందరో గాయనీగాయకులను, రచయితలనూ, సంగీతదర్శకులనూ ఈయన సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసారు.
హంసలేఖకు నాదబ్రహ్మ అనే బిరుదు ఉంది,<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/kannada/movies/news/happy-birthday-hamsalekha-top-five-unforgettable-films-of-the-lyrics-writer-composer/photostory/76512695.cms|title=Premaloka|date=2020-06-23|website=The Times of India|language=en|access-date=2021-01-20}}</ref> యువతరాన్ని ఆకట్టుకునేలా పాటలను వ్రాసి, సంగీతమివ్వడం ఈయన ప్రత్యేకత. సినిమా పంథాకు ఆనుగుణంగా జానపద, పాశ్చాత్య బాణీలను అందించడంలో సమర్ధుడు. ఎందరో గాయనీగాయకులను, రచయితలనూ, సంగీతదర్శకులనూ ఈయన సినిమా పరిశ్రమకు పరిచయం చేసారు.

== జీవితం ==
హంసలేఖ అసలు పేరు గోవిందరాజు గంగరాజు.<ref name="DeccanHerald">{{Cite web|url=https://www.deccanherald.com/entertainment/entertainment-news/hamsalekha-i-learnt-my-art-from-folk-balladeers-906202.html|title=Hamsalekha: I learnt my art from folk balladeers|date=2020-10-23|website=Deccan Herald|language=en|access-date=2021-01-20}}</ref>

==పురస్కారాలు==
==పురస్కారాలు==

07:22, 20 జనవరి 2021 నాటి కూర్పు

Hamsalekha
వ్యక్తిగత సమాచారం
స్థానిక పేరుಡಾ.ಹಂಸಲೇಖ
జన్మ నామంగోవిందరాజు గంగరాజు
మూలంమైసూరు, కర్ణాటక
సంగీత శైలిFilm score
Soundtrack
Theatre
World music
వృత్తిసినీ సంగీత దర్శకుడు, వాయిద్యకారుడు, గేయరచయిత, రచయిత
వాయిద్యాలుకీబోర్డు, గాత్రం, గిటారు, పియానో, హార్మోనియం, నాదవాద్యాలు
క్రియాశీల కాలం1981–ప్రస్తుతం

హంసలేఖ సినీ సంగీతదర్శకుడు, పాటల రచయిత. ఈయన దక్షిణ భారత సినిమాలకు, ప్రత్యేకించి కన్నడ సినిమాలకు పని చేస్తారు. 1980లలో ఈయన తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈయన కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే, సంభాషణలు, నేపథ్య సంగీతం కూడా అందించారు. దాదాపు 375 సినిమాలకు పైగా సంగీతమందించారు. 3500 కి పైగా పాటలు రాశాడు.[1]

హంసలేఖకు నాదబ్రహ్మ అనే బిరుదు ఉంది,[2] యువతరాన్ని ఆకట్టుకునేలా పాటలను వ్రాసి, సంగీతమివ్వడం ఈయన ప్రత్యేకత. సినిమా పంథాకు ఆనుగుణంగా జానపద, పాశ్చాత్య బాణీలను అందించడంలో సమర్ధుడు. ఎందరో గాయనీగాయకులను, రచయితలనూ, సంగీతదర్శకులనూ ఈయన సినిమా పరిశ్రమకు పరిచయం చేసారు.

జీవితం

హంసలేఖ అసలు పేరు గోవిందరాజు గంగరాజు.[1]

పురస్కారాలు

మూలాలు

1. 1.0 1.1 "Hamsalekha: I learnt my art from folk balladeers". Deccan Herald (in ఇంగ్లీష్). 2020-10-23. Retrieved 2021-01-20.
2. "Premaloka". The Times of India (in ఇంగ్లీష్). 2020-06-23. Retrieved 2021-01-20.
"https://te.wikipedia.org/w/index.php?title=హంసలేఖ&oldid=3104505" నుండి వెలికితీశారు