శ్రీ దత్త దర్శనము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:ప్రభ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:కె.ఆర్.విజయ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 23: పంక్తి 23:
[[వర్గం:గుమ్మడి నటించిన చిత్రాలు]]
[[వర్గం:గుమ్మడి నటించిన చిత్రాలు]]
[[వర్గం:ప్రభ నటించిన సినిమాలు]]
[[వర్గం:ప్రభ నటించిన సినిమాలు]]
[[వర్గం:కె.ఆర్.విజయ నటించిన సినిమాలు]]

14:29, 21 జనవరి 2021 నాటి కూర్పు

శ్రీదత్త దర్శనము
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం వల్లభనేని లక్ష్మీదాసు
రచన సముద్రాల జూనియర్, కుప్పా కృష్ణమూర్తి
తారాగణం సర్వదమన్ బెనర్జీ (శ్రీదత్త),
జ్యోతిర్మయి (అనఘాదేవి),
జె.వి. రమణమూర్తి,
కాంచన,
రంగనాథ్ (కార్తవీర్యార్జునుడు),
ప్రభ (సుమతి),
చలపతిరావు (ఇంద్రుడు),
శివకృష్ణ (పరశురాముడ),
కె.ఆర్. విజయ (రేణుక),
గుమ్మడి వెంకటేశ్వరరావు (జమదగ్ని),
ప్రభాకరరెడ్డి (ఆత్రి),
జయంతి (అనసూయ),
సిల్క్ స్మిత (నర్తకి)
సంగీతం కె.వి. మహదేవన్
నేపథ్య గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
పి. సుశీల,
ఎస్. జానకి
నిడివి 140 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. ఈ చిత్రంలో దత్తాత్రేయ స్వామి అవతారం యొక్క విశేషము, మహిమలు అద్భుతంగా చిత్రీకరించారు. దత్త స్వామి జననం, ఇంద్రుణ్ణి జంభాసురుడు అనే రాక్షసుడి బారి నుండి కాపాడడం, విష్ణుదత్తుడు అవే బ్రాహ్మణుడిని అనుగ్రహించడం, కార్తవీర్యార్జునుడు అనే రాజును పరీక్షించి అనేక వరాలను ప్రసాదించడం, పరశురాముడికి జ్ఞాన బోధ మొదలైన కథలు ఈ చిత్రంలో ఉన్నాయి.