శాంటియాగో: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
కొత్త వ్యాసం సృష్టిస్తున్నాను ట్యాగు: 2017 source edit |
చి అమెరికా -> అమెరికాస్ ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 57: | పంక్తి 57: | ||
| native_name = |
| native_name = |
||
}} |
}} |
||
'''శాంటియాగో''' లేదా '''శాంటియాగో డి చిలీ''' [[చిలీ]] దేశపు రాజధాని, అతిపెద్ద నగరం. [[ |
'''శాంటియాగో''' లేదా '''శాంటియాగో డి చిలీ''' [[చిలీ]] దేశపు రాజధాని, అతిపెద్ద నగరం. [[అమెరికాస్]] లో అతిపెద్ద నగరాల్లో ఒకటి. చిలీ దేశంలో జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రాంతమైన శాంటియాగో మెట్రోపాలిటన్ రీజియన్ లో మొత్తం జనాభా 70 లక్షలు. దీనికి కేంద్రబిందువైన శాంటియాగోలోనే సుమారు 60 లక్షల మంది నివసిస్తున్నారు. ఈ నగరమంతా చిలీ మధ్య లోయలోనే ఉంది. నగరం చాలా భాగం సముద్ర మట్టానికి 500-650 మీటర్ల ఎత్తులో ఉంది. |
||
ఈ నగరాన్ని స్పానిష్ దండయాత్రికుడు పెడ్రో డి వాల్డివియా 1541లో స్థాపించాడు. వలసవాదుల ఆక్రమణ కాలం నుంచి ఇది చిలీకి ముఖ్యపట్టణంగా ఉంది. |
ఈ నగరాన్ని స్పానిష్ దండయాత్రికుడు పెడ్రో డి వాల్డివియా 1541లో స్థాపించాడు. వలసవాదుల ఆక్రమణ కాలం నుంచి ఇది చిలీకి ముఖ్యపట్టణంగా ఉంది. |
07:54, 25 జనవరి 2021 నాటి కూర్పు
శాంటియాగో | |
---|---|
రాజధాని నగరం | |
Nickname: "ది సిటీ ఆఫ్ ది ఐలాండ్ హిల్స్" | |
Coordinates: 33°27′S 70°40′W / 33.450°S 70.667°W | |
దేశం | చిలీ |
రీజియన్ | శాంటియాగో మెట్రోపాలిటన్ రీజియన్ |
ప్రావిన్స్ | శాంటియాగో ప్రావిన్స్ |
స్థాపన | 1541 ఫిబ్రవరి 12 |
Founded by | పెడ్రో డి వాల్డివియా |
Named for | సెయింట్ జేమ్స్ |
Government | |
• ఇంటిండెంట్ | ఫెలిప్ గ్వేవెరా స్టీఫెన్స్ |
Area | |
• రాజధాని నగరం | 641 km2 (247.6 sq mi) |
Elevation | 570 మీ (1,870 అ.) |
Population (2017) | |
• రాజధాని నగరం | 52,20,161 |
• Density | 9,821/km2 (25,436/sq mi) |
• Metro | 61,60,040 |
Demonym | Santiaguinos (-as) |
Time zone | UTC−4 (CLT) |
• Summer (DST) | UTC−3 (CLST) |
Postal code | 8320000 |
Area code | +56 2 |
మానవ అభివృద్ధి సూచీ (2017) | 0.874[1] – very high |
Website | అధికారిక వెబ్సైటు |
శాంటియాగో లేదా శాంటియాగో డి చిలీ చిలీ దేశపు రాజధాని, అతిపెద్ద నగరం. అమెరికాస్ లో అతిపెద్ద నగరాల్లో ఒకటి. చిలీ దేశంలో జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రాంతమైన శాంటియాగో మెట్రోపాలిటన్ రీజియన్ లో మొత్తం జనాభా 70 లక్షలు. దీనికి కేంద్రబిందువైన శాంటియాగోలోనే సుమారు 60 లక్షల మంది నివసిస్తున్నారు. ఈ నగరమంతా చిలీ మధ్య లోయలోనే ఉంది. నగరం చాలా భాగం సముద్ర మట్టానికి 500-650 మీటర్ల ఎత్తులో ఉంది.
ఈ నగరాన్ని స్పానిష్ దండయాత్రికుడు పెడ్రో డి వాల్డివియా 1541లో స్థాపించాడు. వలసవాదుల ఆక్రమణ కాలం నుంచి ఇది చిలీకి ముఖ్యపట్టణంగా ఉంది.
మూలాలు
- ↑ Sub-national HDI. "Area Database - Global Data Lab". hdi.globaldatalab.org (in ఇంగ్లీష్). Archived from the original on 23 September 2018. Retrieved 24 October 2018.