స్వతంత్ర భారతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
language = తెలుగు|
language = తెలుగు|
}}
}}
స్వతంత్ర భారతం 1991లో విడుదలైన తెలుగు సినిమా. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ కింద విడుదలైన ఈ సినిమాకు [[ఆర్.నారాయణమూర్తి]] స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆర్.నారాయణమూరెతి, గుమ్మడి, రాళ్లపల్లి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/AGII|title=Swatantra Bharatham (1991)|website=Indiancine.ma|access-date=2021-01-30}}</ref>
స్వతంత్ర భారతం 1991లో విడుదలైన తెలుగు సినిమా. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ కింద విడుదలైన ఈ సినిమాకు [[ఆర్.నారాయణమూర్తి]] స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆర్.నారాయణమూరెతి, గుమ్మడి, రాళ్లపల్లి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/AGII|title=Swatantra Bharatham (1991)|website=Indiancine.ma|access-date=2021-01-30}}</ref> "స్వతంత్ర భారతం" రూపు రేఖలు నిజ జీవితంలో ఎలా ఉన్నాయో వాటిని వీలున్నంతవరకూ యథాతథంగా ప్రతిబింబించేటట్లు ఈ సినిమాను నిర్మించాడు.

== కథ ==
ఈనాటి స్వతంత్ర భారతంలో అస్వతంత్రులుగా, అక్కుపక్షులుగా జీవిమాలని బ్రతుకు వెళ్లదీస్తున్న బడుగు ప్రజల గురించి చెప్పుకొస్తూ,ఈ స్వాతంత్ర్యం ప్రజలకు ఏం చేసిందో నిర్మొహమాటం చెప్పగలిగాడు. నిజానికి ఈ చిత్రంలో చూపించిన సంఘటనల్ని నిజజీవితంలో మధ్యంతర ఎన్నికల ప్రహసనాలకు పూర్వం జరిగిన,జరుగుతున్న సంఘటనలు. కులరాజకీయాలు, అస్ంకుల సమరాలు, నాయకత్వానికి పోటీలు, అన్నికల పోటీలోదిగే అభ్యర్థుల హత్యలు అన్నీ ఈ చిత్రంలో చిత్రీకరించారు.


== నటీనటులు ==
== నటీనటులు ==

12:43, 30 జనవరి 2021 నాటి కూర్పు

స్వతంత్ర భారతం
(1991 తెలుగు సినిమా)
భాష తెలుగు

స్వతంత్ర భారతం 1991లో విడుదలైన తెలుగు సినిమా. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ కింద విడుదలైన ఈ సినిమాకు ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆర్.నారాయణమూరెతి, గుమ్మడి, రాళ్లపల్లి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1] "స్వతంత్ర భారతం" రూపు రేఖలు నిజ జీవితంలో ఎలా ఉన్నాయో వాటిని వీలున్నంతవరకూ యథాతథంగా ప్రతిబింబించేటట్లు ఈ సినిమాను నిర్మించాడు.

కథ

ఈనాటి స్వతంత్ర భారతంలో అస్వతంత్రులుగా, అక్కుపక్షులుగా జీవిమాలని బ్రతుకు వెళ్లదీస్తున్న బడుగు ప్రజల గురించి చెప్పుకొస్తూ,ఈ స్వాతంత్ర్యం ప్రజలకు ఏం చేసిందో నిర్మొహమాటం చెప్పగలిగాడు. నిజానికి ఈ చిత్రంలో చూపించిన సంఘటనల్ని నిజజీవితంలో మధ్యంతర ఎన్నికల ప్రహసనాలకు పూర్వం జరిగిన,జరుగుతున్న సంఘటనలు. కులరాజకీయాలు, అస్ంకుల సమరాలు, నాయకత్వానికి పోటీలు, అన్నికల పోటీలోదిగే అభ్యర్థుల హత్యలు అన్నీ ఈ చిత్రంలో చిత్రీకరించారు.

నటీనటులు

సాంకేతిక వర్గం

మూలాలు

  1. "Swatantra Bharatham (1991)". Indiancine.ma. Retrieved 2021-01-30.