స్థానిక స్వపరిపాలన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం కూర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:
==స్థానిక స్వపరిపాలన సంస్థలు - రకాలు==
==స్థానిక స్వపరిపాలన సంస్థలు - రకాలు==
* [[భారతదేశపు పట్టణ పరిపాలన|పట్టణ స్థానిక సంస్థలు]] : [[నగర పంచాయితీ]], [[పురపాలక సంఘం]], [[నగరపాలక సంస్థ]], [[కంటోన్మెంట్ బోర్డు|కంటోన్మెంట్ బోర్డ్]], [[పోర్ట్ ట్రస్ట్ బోర్డు (భారతదేశం)|పోర్ట్ ట్రస్ట్ బోర్డు]].<ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/telugu/prajasakti-epaper-prajasak/pattana+sthaanika+samsthalu+adhikarana+74-newsid-113683298|title=పట్టణ స్థానిక సంస్థలు (అధికరణ-74) - Prajasakti|website=Dailyhunt|language=en|access-date=2021-02-02}}</ref>

* [[గ్రామీణ స్థానిక సంస్థలు]]: పంచాయతీ రాజ్ సంస్థలు అనగా [[గ్రామ పంచాయతీ]], [[మండల పరిషత్]], [[జిల్లా పరిషత్]].<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/deepika/16434|title=స్థానిక స్వపరిపాలన సంస్థలు {{!}} దీపిక {{!}} www.NavaTelangana.com|website=NavaTelangana|access-date=2021-02-02}}</ref>
* [[గ్రామీణ స్థానిక సంస్థలు]]: పంచాయతీ రాజ్ సంస్థలు అనగా [[గ్రామ పంచాయతీ]], [[మండల ప్రజాపరిషత్]], [[జిల్లా ప్రజాపరిషత్]].<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/deepika/16434|title=స్థానిక స్వపరిపాలన సంస్థలు {{!}} దీపిక {{!}} www.NavaTelangana.com|website=NavaTelangana|access-date=2021-02-02}}</ref>

== మూలాలు ==
== మూలాలు ==

20:10, 2 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు

ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. పెద్ద దేశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అతి విశాలమైన భారతదేశంలో మారుమూల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఫలాలను అందుకోవాలంటే పరిపాలన / పరిపాలనా అధికార వికేంద్రీకరణం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటైంది. [1]

ప్రయోజనాలు

  1. స్థానిక పరిపాలనా సంస్థలు ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కల్గిస్తాయి.
  2. వీటిలో అనుభవం పొందిన నాయకులు, రాష్ట్ర, కేంద్ర నాయకులుగా ఎదగ గలుగుతారు.
  3. పౌరులలో ఉత్తమ పౌర లక్షణాలు, సేవాతత్పరత, బాధ్యతాయుత ప్రవర్తన పెంచుతాయి.
  4. అధికార వికేంద్రీకరణకు, స్థానిక వ్యవహారాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం తగ్గించటానికి తోడ్పడతాయి.
  5. ప్రజాస్వామ్య విజయాలకు ఇవి కీలకం.

స్థానిక స్వపరిపాలన సంస్థలు - రకాలు

మూలాలు

  1. గాజుల సత్యనారాయణ, (2004-01-01). * తెలుగు వారి సంపూర్ణ పెద్దబాలశిక్ష. p. 717.{{cite book}}: CS1 maint: extra punctuation (link)
  2. "పట్టణ స్థానిక సంస్థలు (అధికరణ-74) - Prajasakti". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-02-02.
  3. "స్థానిక స్వపరిపాలన సంస్థలు | దీపిక | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2021-02-02.

వనరులు