"సంగమ వంశము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
added link
చి
చి (added link)
1406-1422: మొదటి దేవరాయల రాజ్యము.
 
1426-1446: 2వ[[రెండవ దేవరాయలదేవ రాయలు రాజ్యము]] (ప్రౌఢ దేవ రాయలు)- ఈ వంశములో ప్రసిద్ధుడు. గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. కవి. కవులను, పండితులను పోషించినాడు. శ్రీనాధుడు ఈయన ఆస్థానమును సందర్శించినాడు. ఈ ప్రౌఢ దేవ రాయలు అప్పటి భారతదేశములోని అందరు రాజులకంటే బలవంతుడు. అతనికి 12000 భార్యలు. వారిలో 2000 మంది వరకు సహగమనము చేయడానికి సంసిద్ధులు. నికోలో కాంటే అనే ఇటలీ యాత్రికుడు ఈ కాలంలోనే విజయనగరానికి వచ్చి, ఆ నగర వైభవాన్ని, సామ్రాజ్య స్థితి గతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/31215" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ