ప్రకృతి - వికృతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17: పంక్తి 17:
| [[ఆకాశము]]
| [[ఆకాశము]]
| ఆకసము
| ఆకసము
|-
|
| [[ఆశ]]
| ఆస
|-
|-
|
|
పంక్తి 101: పంక్తి 105:
| [[రిక్తము]]
| [[రిక్తము]]
| రిత్త
| రిత్త
|-
|
| [[శుచి]]
| చిచ్చు
|-
|-
|
|
పంక్తి 113: పంక్తి 121:
| [[సంధ్య]]
| [[సంధ్య]]
| సంజ, సందె
| సంజ, సందె
|-
|
| [[స్తంభము]]
| కంబము
|-
|-
|
|

13:24, 18 జూన్ 2008 నాటి కూర్పు

తెలుగు భాషలో కొన్ని ప్రకృతి వికృతి పదాలు:

సంఖ్య ప్రకృతి వికృతి
1. అంబ అమ్మ
2. అగ్ని అగ్గి
ఆకాశము ఆకసము
ఆశ ఆస
ఆశ్చర్యము అచ్చెరువు
కన్య కన్నె
కుమారుడు కొమరుడు
చోద్యం సోదెము
3. జ్యోతి జోతి
త్యాగం చాగం
దిశ దెస
దైవం దైయ్యం
నిత్యము నిచ్చెలు
నిద్ర నిదుర
నిమిషము నిముసం
పరుషం పరుసం
పర్వం పబ్బం
పశువు పసరము
భక్తి బత్తి
భారము బరువు
మర్యాద మరియాద
ముక్తి ముత్తి
మృగము మెకము
యత్నం జతనం
రిక్తము రిత్త
శుచి చిచ్చు
శ్రీ సిరి
సంతోషము సంతసము
సంధ్య సంజ, సందె
స్తంభము కంబము
సింహము సింగము
లక్ష్మి లచ్చి