ప్రకృతి - వికృతి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 64: | పంక్తి 64: | ||
| |
| |
||
| [[దైవం]] |
| [[దైవం]] |
||
| దయ్యము |
|||
| దైయ్యం |
|||
|- |
|- |
||
| |
| |
||
| [[నిత్యము]] |
| [[నిత్యము]] |
||
| నిచ్చలు |
|||
| నిచ్చెలు |
|||
|- |
|- |
||
| |
| |
||
పంక్తి 140: | పంక్తి 140: | ||
| |
| |
||
| [[విద్య]] |
| [[విద్య]] |
||
| విద్దె |
|||
| విద్ది |
|||
|- |
|- |
||
| |
| |
13:53, 18 జూన్ 2008 నాటి కూర్పు
తెలుగు భాషలో కొన్ని ప్రకృతి వికృతి పదాలు:
సంఖ్య | ప్రకృతి | వికృతి |
---|---|---|
1. | అంబ | అమ్మ |
2. | అగ్ని | అగ్గి |
ఆకాశము | ఆకసము | |
ఆశ | ఆస | |
ఆశ్చర్యము | అచ్చెరువు | |
కథ | కత | |
కన్య | కన్నె | |
కార్యము | కర్జము | |
కుమారుడు | కొమరుడు | |
గౌరవము | గారవము | |
చోద్యం | సోదెము | |
3. | జ్యోతి | జోతి |
త్యాగం | చాగం | |
దిశ | దెస | |
దైవం | దయ్యము | |
నిత్యము | నిచ్చలు | |
నిద్ర | నిదుర | |
నిమిషము | నిముసం | |
న్యాయము | నాయము | |
పరుషం | పరుసం | |
పర్వం | పబ్బం | |
పశువు | పసరము | |
ప్రతిజ్ఞ | ప్రతిన | |
భక్తి | బత్తి | |
భారము | బరువు | |
మర్యాద | మరియాద | |
ముకుళము | మొగ్గ | |
ముక్తి | ముత్తి | |
మూలిక | మొక్క | |
మృగము | మెకము | |
యత్నం | జతనం | |
రాత్రి | రాతిరి | |
రిక్తము | రిత్త | |
విద్య | విద్దె | |
శుచి | చిచ్చు | |
శ్రీ | సిరి | |
సంతోషము | సంతసము | |
సందేశము | సందియము | |
సంధ్య | సంజ, సందె | |
స్తంభము | కంబము | |
సింహము | సింగము | |
లక్ష్మి | లచ్చి |