కుతుబ్ మీనార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విస్తరణ
మూస చేర్చాను
పంక్తి 25: పంక్తి 25:
==మూలాలు==
==మూలాలు==
{{reflist}}
{{reflist}}

{{భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు}}

== బయటి లింకులు ==
== బయటి లింకులు ==
*[http://www.islamicarchitecture.org/architecture/quwwatalislammosque.html Quwwat Al-Islam Mosque]
*[http://www.islamicarchitecture.org/architecture/quwwatalislammosque.html Quwwat Al-Islam Mosque]

14:39, 18 జూన్ 2008 నాటి కూర్పు

72.5 మీటర్ల కుతుబ్ మీనార్, ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల నిర్మాణం.

కుతుబ్ మీనార్ Qutub Minar (హిందీ : क़ुतुब मीनार ఉర్దూ: قطب منار), ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల మీనార్, మరియు ఇండో-ఇస్లామీయ నిర్మాణాలకు ఒక అపురాపమైన ఉదాహరణ. ఇది ఢిల్లీ లోని మెహ్రౌలీ వద్ద గల కుతుబ్ కాంప్లెక్స్ లో గలదు. యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో 'కుతుబ్ మీనార్'ను నమోదు చేశారు.

కుతుబ్ అనగా ధృవం, మీనార్ అనగా స్తంభం, కుతుబ్ మీనార్ అనగా "ధృవపుస్తంభం". ఇంకనూ కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు గనక అతని పేరు మీదుగానూ దీనికి కుతుబ్ మీనార్ అనే పేరొచ్చిందని ప్రతీతి. కుతుబ్ మీనార్ ఎత్తు 72.5 మీటర్లు లేదా 237.8 అడుగులు. దీనిలో 399 మెట్లు పైవరకూ గలవు. పునాది వద్ద దీని వ్యాసం 14.3 మీటర్లు, పైన దీని వ్యాసం 2.75 మీ. ఇది మొత్తం ఐదు అంతస్తుల నిర్మాణం. దీనిని 1193 లో నిర్మించారు. కుతుబుద్దీన్ ఐబక్ దీని నిర్మాణం ప్రారంభించగా, అల్తమష్ పూర్తిగావించాడు. దీని ప్రాంగణం లో ఢిల్లీ ఇనుప స్థంబం, ఖువ్వతుల్ ఇస్లాం మస్జిద్.


ఇవీ చూడండి

చిత్రమాలిక

మూలాలు


బయటి లింకులు