ప్రకృతి - వికృతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 53: పంక్తి 53:
| [[కుమారుడు]]
| [[కుమారుడు]]
| కొమరుడు
| కొమరుడు
|-
|
| కుఠారము
| [[గొడ్డలి]]
|-
|-
|
|
పంక్తి 62: పంక్తి 66:
| సోదెము
| సోదెము
|-
|-
| 3.
|
| [[జ్యోతి]]
| [[జ్యోతి]]
| జోతి
| జోతి
పంక్తి 85: పంక్తి 89:
| [[దైవం]]
| [[దైవం]]
| దయ్యము
| దయ్యము
|-
|
| [[దృఢము]]
| దిటము
|-
|-
|
|
పంక్తి 109: పంక్తి 117:
| [[న్యాయము]]
| [[న్యాయము]]
| నాయము
| నాయము
|-
|
| [[పద్యము]]
| పద్దెము
|-
|-
|
|
పంక్తి 133: పంక్తి 145:
| [[పుస్తకము]]
| [[పుస్తకము]]
| పొత్తము
| పొత్తము
|-
|
| [[పుష్పము]]
| పూవు
|-
|-
|
|
పంక్తి 205: పంక్తి 221:
| [[విజ్ఞానము]]
| [[విజ్ఞానము]]
| విన్నాణము
| విన్నాణము
|-
|
| [[వేషము]]
| వేసము
|-
|-
|
|
పంక్తి 237: పంక్తి 257:
| [[సందేశము]]
| [[సందేశము]]
| సందియము
| సందియము
|-
|
| [[సత్యము]]
| సత్తెము
|-
|-
|
|
పంక్తి 253: పంక్తి 277:
| [[స్తంభము]]
| [[స్తంభము]]
| కంబము
| కంబము
|-
|
| [[స్థలము]]
| తలము
|-
|-
|
|

15:59, 18 జూన్ 2008 నాటి కూర్పు

తెలుగు భాషలో కొన్ని ప్రకృతి వికృతి పదాలు:

సంఖ్య ప్రకృతి వికృతి
1. అంబ అమ్మ
2. అగ్ని అగ్గి
ఆకాశము ఆకసము
ఆధారము ఆదరువు
ఆశ ఆస
ఆశ్చర్యము అచ్చెరువు
ఆహారము ఓగిరము
కథ కత
కన్య కన్నె
కవి కయి
కార్యము కర్జము
కుమారుడు కొమరుడు
కుఠారము గొడ్డలి
గౌరవము గారవము
చోద్యం సోదెము
జ్యోతి జోతి
త్యాగం చాగం
దిశ దెస
దీపము దివ్వె
ద్వీపము దీవి
దైవం దయ్యము
దృఢము దిటము
ధర్మము దమ్మము
నిత్యము నిచ్చలు
నిద్ర నిదుర
నిమిషము నిముసం
నీరము నీరు
న్యాయము నాయము
పద్యము పద్దెము
పరుషం పరుసం
పర్వం పబ్బం
పశువు పసరము
ప్రజ పజ
ప్రతిజ్ఞ ప్రతిన
పుస్తకము పొత్తము
పుష్పము పూవు
ప్రే ప్రేముడి
భక్తి బత్తి
భద్రము పదిలము
భారము బరువు
మర్యాద మరియాద
ముకుళము మొగ్గ
ముక్తి ముత్తి
ముగ్ధ ముగుద
మూలిక మొక్క
మృగము మెకము
యంత్రము జంత్రము
యత్నం జతనం
రాత్రి రాతిరి
రిక్తము రిత్త
లక్ష్మి లచ్చి
వర్ణము వన్నె
విద్య విద్దె
విజ్ఞానము విన్నాణము
వేషము వేసము
వైద్యుడు వెజ్జ
వృద్ధ పెద్ద
శక్తి సత్తి
శాస్త్రము చట్టము
శుచి చిచ్చు
శ్రీ సిరి
సంతోషము సంతసము
సందేశము సందియము
సత్యము సత్తెము
సాక్షి సాకిరి
సింహము సింగము
సంధ్య సంజ, సందె
స్తంభము కంబము
స్థలము తలము
హృదయము ఎద

మూలాలు

  • తెలుగు వ్యాకరణము, వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.