ప్లాటినం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త వ్యాసం సృష్టి
ట్యాగు: 2017 source edit
 
చి వర్గం:రసాయన మూలకాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 5: పంక్తి 5:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

[[వర్గం:రసాయన మూలకాలు]]

11:46, 5 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు

ప్లాటినం ఒక రసాయనిక మూలకం. దీని పరమాణు సంఖ్య 78. దీన్ని *Pt* చిహ్నంతో సూచిస్తారు. ఇది ఎక్కువ సాంద్రత కలిగిన, బాగా సాగే గుణం కలిగిన, చర్యలకు ప్రతిస్పందించని, రజత వర్ణం కలిగిన విలువైన మూలకం. దీని పేరు స్పానిష్ పదం ప్లాటినో అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం లిటిల్ సిల్వర్ అని అర్థం.[1][2]

ఇది ఆవర్తన పట్టిలో 10 గ్రూపు మూలకాలకు చెందినది. వీటినే ప్లాటినం గ్రూపు మూలకాలు అని కూడా అంటారు. ఈ మూలకం ఆరు ఐసోటోపులు సహజసిద్ధంగా లభిస్తాయి. ఇది భూమి అడుగున లభించే అరుదైన మూలకాల్లో ఒకటి. ప్రపంచంలో దీన్ని ఉత్పత్తిలో 80% దక్షిణాఫ్రికా నుంచే వస్తోంది. నికెల్, రాగి గనుల్లో కొన్ని నేటివ్ డిపాజిట్స్ తో కలిసి ఉంటుంది. భూమి పొరల్లో అరుదుగా లభిస్తుంది కాబట్టి సంవత్సరానికి కొన్ని వందల టన్నుల్లో మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దీనికున్న ముఖ్యమైన ఉపయోగాల వలన కమోడిటీ ట్రేడింగ్ లో ముఖ్యమైన లోహంగా పరిగణించబడుతుంది.[3]

మూలాలు

  1. "platinum (Pt)." Archived 5 ఏప్రిల్ 2012 at the Wayback Machine Encyclopædia Britannica Online. Encyclopædia Britannica Inc., 2012. Web. 24 April 2012
  2. మూస:OEtymD
  3. Hobson, Peter. "Currency shocks knock platinum to 10-year lows". Reuters (in ఇంగ్లీష్). Retrieved 2018-08-20.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్లాటినం&oldid=3123989" నుండి వెలికితీశారు