సప్తస్వరాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[శాస్త్రీయ సంగీతం]]లో సప్తస్వరాలు: స, రి, గ, మ, ప, ద, ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క [[పక్షి]] కూత లేక [[జంతువు]] అరుపు నుంచి పుట్టినది.
[[భారతీయ సంగీతం]]లో సప్తస్వరాలు: స, రి, గ, మ, ప, ద, ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క [[పక్షి]] కూత లేక [[జంతువు]] అరుపు నుంచి పుట్టినది.




పంక్తి 20: పంక్తి 20:


{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
[[వర్గం:సంగీతం]]

15:38, 19 జూన్ 2008 నాటి కూర్పు

భారతీయ సంగీతంలో సప్తస్వరాలు: స, రి, గ, మ, ప, ద, ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి పుట్టినది.


స = షడ్జమం (నెమలి క్రేంకారం)

రి = రిషభం (ఎద్దు రంకె)

గ = గాంధర్వం (మేక అరుపు)

మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)

ప = పంచమం (కోయిల కూత)

ద = దైవతం (గుర్రం సకిలింత)

ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)