ఇజ్జత్ నగర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: clean up, replaced: ఉర్దూఉర్దూ
పంక్తి 46: పంక్తి 46:
| demographics_type1 = భాషలు
| demographics_type1 = భాషలు
| demographics1_title1 = అధికారిక
| demographics1_title1 = అధికారిక
| demographics1_info1 = [[తెలుగు]], [[ఉర్దూ]] <!-- Please do not change; Telugu and Urdu are the only official languages of Telangana -->
| demographics1_info1 = [[తెలుగు]], [[ఉర్దూ భాష|ఉర్దూ]] <!-- Please do not change; Telugu and Urdu are the only official languages of Telangana -->
| timezone1 = భారత కాలమానం
| timezone1 = భారత కాలమానం
| utc_offset1 = +5:30
| utc_offset1 = +5:30

05:08, 13 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు

ఇజ్జత్ నగర్
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 084
Vehicle registrationటిఎస్
లోకసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

ఇజ్జత్ నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఐటి హబ్‌కు సమీపంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1]

ప్రార్థన స్థలాలు

ఈ ప్రాంతంలో షిర్డీ సాయిబాబా దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం, దుర్గా దేవాలయం, శ్రీ కనకదుర్గ దేవాలయం, మసీదు ఇ ఎరాజ్, మసీదు-ఎ-అమీనా కలీమి మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.

రవాణా

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇజ్జత్ నగర్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[2] ఇక్కడికి సమీపంలోని హైటెక్ సిటీలో, హఫీజ్‌పేట ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.

ఇతర వివరాలు

హ్యుందాయ్ మోటర్ కంపెనీకి చెందిన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉంది.

మూలాలు

  1. "Izzat Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
  2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-26.