వాడుకరి:యర్రా రామారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
== వికీపీడియాలో తొలి అడుగు ==
== వికీపీడియాలో తొలి అడుగు ==
[[దస్త్రం:Yarra ramarao speaking about improvement of Telangana Village articles 01.jpg|thumb|right|తెలంగాణ గ్రామ వ్యాసాలపై జరిగిన అభివృద్దిని గురించి వివరిస్తున్న రామారావు|alt=|ఎడమ]]
[[దస్త్రం:Yarra ramarao speaking about improvement of Telangana Village articles 01.jpg|thumb|right|తెలంగాణ గ్రామ వ్యాసాలపై జరిగిన అభివృద్దిని గురించి వివరిస్తున్న రామారావు|alt=|ఎడమ]]
2012 డిశెంబరు 16న తెలిసి కాదు.
2012 డిసెంబరు16న తెలిసి కాదు.

== చేసిన ఘనకార్యాలు ==
== చేసిన ఘనకార్యాలు ==
పంక్తి 13: పంక్తి 13:

== నేను సృష్టించిన పేజీలు ==
== నేను సృష్టించిన పేజీలు ==
నాకు ఇష్టం లేదంటానే గొప్పలు చెప్పుకుంటున్నాను.
నాకు ఇష్టం లేదంటానే గొప్పలు చెప్పుకుంటున్నాను.పైన రచనలు క్లిక్ చేసి చూడవచ్చు.ఇంకా ఏమైనా చూడాలనిపిస్తే మిగతావి అలాగే క్లిక్ చేసి చూడవచ్చు.
[[వర్గం:వికీపీడియనులు]]
[[వర్గం:వికీపీడియనులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా వికీపీడియనులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా వికీపీడియనులు]]
పంక్తి 34: పంక్తి 34:
|}
|}

==గ్రామ వ్యాసాల్లో మీరు చేస్తున్న కృషికి==
==గ్రామ వ్యాసాల్లో నేను చేసిన కృషికి==
సార్, గ్రామ వ్యాసాల పేజీలు ఖాళీగానో, ఖాళీ విభాగాలతోనో ఉండేవి. అలాంటి కొన్ని వేల పేజీల్లో సమాచారాన్ని చేర్చే బృహత్కార్యంలో పాలుపంచుకుని నిర్విరామంగా కృషి చేస్తున్నందుకు అభినందనలతో ఈ తారకను ఇస్తున్నాను. స్వీకరించగలరు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 02:04, 14 సెప్టెంబరు 2018 (UTC)

{| style="border: 1px solid gray; background-color: #fdffe7;"
{| style="border: 1px solid gray; background-color: #fdffe7;"

13:28, 14 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు

రామారావు యర్రా

నా పేరు యర్రా రామారావు. చెప్పుకోవటానికి, రాసుకోవటానికి పెద్దగా ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు గ్రామం. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ నందు చిరు ఉద్యోగంలో ది.01.01.1969 న అరంగేట్రం. ఆ తర్వాత వివిధ హోదాలలో నలభై సంవత్సరాలు సర్వీసు చేసి, చివరగా విస్తరణాధికారి (పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి) గా కారెంపూడి, మండల ప్రజాపరిషత్ నందు ది.31.08.2009 న పదవీ విరమణ పొందాను.

వికీపీడియాలో తొలి అడుగు

తెలంగాణ గ్రామ వ్యాసాలపై జరిగిన అభివృద్దిని గురించి వివరిస్తున్న రామారావు

2012 డిసెంబరు16న తెలిసి కాదు.

చేసిన ఘనకార్యాలు

వికీపీడియాలో డిసెంబరు 16, 2012న రెండు సవరణలు, ఆ తరువాత 2016 నవంబరు 29న రెండు సవరణలు. (మూడు సంవత్సరాల పదకొండు నెలల, పద్నాలుగు రోజుల కాలంలో కష్టపడి నాలుగు సవరణలు చేసాను.)

చేస్తున్న ఘనకార్యాలు

ఆలోచించుకోవడానికి కాస్త సమయం ఇవ్వండి.

నేను సృష్టించిన పేజీలు

నాకు ఇష్టం లేదంటానే గొప్పలు చెప్పుకుంటున్నాను.పైన రచనలు క్లిక్ చేసి చూడవచ్చు.ఇంకా ఏమైనా చూడాలనిపిస్తే మిగతావి అలాగే క్లిక్ చేసి చూడవచ్చు.

తోటి వికీ మిత్రుల ప్రోత్సాహం, గుర్తింపు పతకాలు

విశిష్టమైన కొత్త వాడుకరి పతకం
తొలి అడుగులే చరిత్ర సృష్టించే మారథాన్ గా మలుచుకుంటున్నందుకు
2012లోనూ, 2016లోనూ మొత్తం కలిపి నాలుగే మార్పులు చేశారు కాబట్టి 2017 డిసెంబరులో మీరు విజృంభించి చేస్తున్న కృషిని విశిష్టమైన కొత్త వాడుకరి పతకానికి అర్హుల్ని చేస్తున్నాయి. అంతేకాక గత సంవత్సరపు కొత్తవాడుకరుల్లో మీకు ప్రత్యేకతను ఆపాదించిపెట్టేలా వేలాది తెలుగు గ్రామాల వ్యాసాల ముఖచిత్రం మార్చే మీ కృషి అభినందనీయం. చేయిచేయి కలిపి ప్రాజెక్టు ముఖచిత్రాన్ని మార్చేయాలని ఆశిస్తూ మీకు ఈ పతకాన్ని ప్రదానం చేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:49, 4 జనవరి 2018 (UTC)

గ్రామ వ్యాసాల్లో నేను చేసిన కృషికి

సార్, గ్రామ వ్యాసాల పేజీలు ఖాళీగానో, ఖాళీ విభాగాలతోనో ఉండేవి. అలాంటి కొన్ని వేల పేజీల్లో సమాచారాన్ని చేర్చే బృహత్కార్యంలో పాలుపంచుకుని నిర్విరామంగా కృషి చేస్తున్నందుకు అభినందనలతో ఈ తారకను ఇస్తున్నాను. స్వీకరించగలరు. __చదువరి (చర్చరచనలు) 02:04, 14 సెప్టెంబరు 2018 (UTC)

గ్రామ తారక
వేలాది గ్రామాల పేజీల్లో సమాచారాన్ని చేర్చే పనిని నిర్విరామంగా చేస్తున్నందుకు, అభినందనలతో.. చదువరి (చర్చరచనలు) 02:04, 14 సెప్టెంబరు 2018 (UTC)

తెలుగు అనువాద వ్యాసాల పతకం

తెలుగు అనువాద వ్యాసాల పతకం
యర్రా రామారావు గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:43, 13 ఆగస్టు 2020 (UTC)

మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టులో పాల్గొని విజయవంతంచేసినందుకు అభినందిస్తూ

మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో భాగంగా మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి - స్వరలాసిక.