"ఏలూరు కొత్త బస్ స్టేషన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
| map_locator = {{Location map|India Andhra Pradesh |lat=16.42271|long=81.05230|width=260|caption=ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు స్థానం |label='''ఏలూరు కొత్త బస్ స్టేషన్'''}}
}}
'''ఏలూరు కొత్త బస్ స్టేషన్''' (లేదా '''ఏలూరు ఎన్బిఎస్''')  [[ఏలూరు]] నగరంలో ఉన్న ఒక బస్ స్టేషన్. ఇది [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] కు చెందిన స్టేషన్ .<ref>http://www.apsrtc.gov.in/infrastructure.aspx</ref><ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/rtc-buses-go-off-the-road/article5021246.ece|title=RTC buses go off the road}}</ref> రాష్ట్రం లోని ప్రధాన బస్ స్టేషన్లో ఇది ఒకటి. ఇక్కడ నుండి [[కర్ణాటక|కర్నాటక]], [[తమిళనాడు]], [[తెలంగాణ]] లాంటి ఇతర లాంటి రాష్ట్రాలలోని అన్ని నగరాలు, పట్టణాలుకు, బస్సులు అందుబాట్లో  ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/bus-commute-to-be-more-comfortable-this-summer/article6814529.ece|title=A.C. bus services to Eluru}}</ref>  5G ఇంటర్నెట్ సేవ కలిగిఉన్న స్టేషన్లులో ఇదీ ఒకటి .<ref>{{cite web|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/5g-wifi-service-launched/article7505242.ece|title=5G Wi-Fi service launched|work=The Hindu|author=Special Correspondent}}</ref><ref>{{cite web|url=http://www.ap.bsnl.co.in/flashapnews/WI-FI-HOTSPOTS-WEBSITE.pdf|title=WI-FI HOTSPOTs COMMISSIONED LOCATIONs}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> బస్సులు నిల్వ నిర్వహణ, కోసం బస్సు డిపోను,  స్టేషన్ పరిధిలోనే ఒక భాగంగా ఉంది.<ref>{{cite web|url=http://www.apsrtc.gov.in/Depots.aspx|title=Depot Name|accessdate=15 March 2016|website=[[APSRTC]]}}</ref>
[[దస్త్రం:Eluru NBS bus timings.jpg|thumb|ఏలూరు నుండి బయలుదేరే బస్సుల వివరాలు|ఎడమ|200x200px]]
== విస్తరణ పనులు ==
ఇప్పుడు బస్ స్టేషన్ విస్తరణ  పూర్తి అయింది, బస్సులు 2017 నుండి నడుపుతున్నారు. నాటికి{{When}} రెండో దశలో సిటీ బస్సులు ప్రారంభించే ఆంధ్రప్రదేశ్ నగరాల్లో ఏలూరు ఒకటి.{{మూలాలు అవసరం}}. బస్సు స్టేషన్ CMR గ్రూప్ కంపెనీలు ఇక్కడ ఒక మల్టీప్లెక్స్ థియేటర్ తో షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించేప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది.<ref>{{cite web|url=http://www.thehindu.com/news/cities/Visakhapatnam/cmr-to-develop-fivestarhotel-convention-centre/article8101323.ece|title=CMR to develop five-starhotel, convention centre}}</ref>
{{reflist}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:ఏలూరు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3133737" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ