"టి.ఎం.త్యాగరాజన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
(Created page with '{{infobox person |name = టి.ఎం.త్యాగరాజన్ |birth_name = Thanjavur Mahalingam Thiagarajan |birth_date = {{birth date|df=yes|1923|5|28}...')
 
ఇతడు తొలుత తన తండ్రి వద్ద సంగీతం నేర్చుకున్నాడు. తరువాత [[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]] వద్ద శిష్యరికం చేశాడు.<ref name=charsur/>
==సంగీత ప్రదర్శనలు==
ఇతడు తన మొట్టమొదటి ప్రదర్శన [[తిరువాయూరుతిరువయ్యారు]]లో తన 8యేళ్ళ వయసులో ఇచ్చాడు. ఆ కచేరీలో మృదంగ సహకారాన్ని అందించిన సీనియర్ కళాకారుడు పుదుక్కోటై దక్షిణామూర్తి పిళ్ళై ఇతని ప్రజ్ఞకు ఆనంద భరితుడై ప్రదర్శన అనంతరం ఇతడిని ఎత్తుకుని ఆశీర్వదించాడు.<ref name=charsur/>
 
ఇతడు ఆకాశవాణిలో, వివిధ టెలివిజన్ ఛానళ్ళలో, వేదికల మీద అనేక సంగీత కచేరీలు చేశాడు. తొలి రోజులలో ఇతని కచేరీలలో ఇతని తండ్రి మహాలింగం పిళ్ళై కాని, సోదరుడు తంబుస్వామి కాని మృదంగ సహకారం అందించేవారు. మరొక సోదరుడు బాలసుబ్రమణియన్ వయోలిన్ వాద్య సహకారం అందించేవాడు.<ref name=charsur/>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3133851" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ