కోపల్లె హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
వికీకరణ
పంక్తి 1: పంక్తి 1:
'''కోపల్లె హనుమంతరావు''' ([[1880]] - [[1922]]) [[మచిలీపట్నం]]లో [[ఆంధ్ర జాతీయ కళాశాల]] స్థాపించారు.
'''కోపల్లె హనుమంతరావు''' ([[1880]] - [[1922]]) [[మచిలీపట్నం]]లో [[ఆంధ్ర జాతీయ కళాశాల]] స్థాపించాడు.




వీరు [[చల్లపల్లి]] సంస్థానంలో దివానుగా ఉన్న కృష్ణారావు గారి జేష్ఠ పుత్రులు. వీరు ఎం.ఏ.బి.ఎల్., పరీక్షలో ఉత్తీర్ణులై బందరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. వారసత్వంగా వచ్చే దివాన్ పదవిని స్వీకరించడం ఇష్టంలేక ప్రజాహిత కార్యక్రమాలకు అంకితం చేశారు.
[[చల్లపల్లి]] సంస్థానంలో దివానుగా ఉన్న కృష్ణారావు గారి జేష్ఠ పుత్రుడైన ఇతడు ఎం.ఏ.బి.ఎల్., పరీక్షలో ఉత్తీర్ణులై [[బందరు]]లో న్యాయవాద వృత్తి ప్రారంభించాడు. వారసత్వంగా వచ్చే దివాన్ పదవిని స్వీకరించడం ఇష్టంలేక ప్రజాహిత కార్యక్రమాలకు అంకితం చేశాడు.




1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపు అందికొని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించారు. దానికి అనుబంధంగా ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల కూడా నదుస్తున్నాయి. వీరు ఈ కళాశాల కోసం పదిహేనేళ్ళు ఎడతెగకుండా ప్రయత్నించి ఐదారు లక్షల ధనం, ముప్పై ఎకరాల పొలం సేకరించి, ఆ విద్యా సంస్థను కళాశాలగా అవసరమైన సాధన సామగ్రి సమకూర్చి జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు. 2010లో నూరేళ్ళ పండగ జరుపుకోవాల్సివుంది.
[[1910]]లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపు అందికొని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించాడు. దానికి అనుబంధంగా ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల కూడా నదుస్తున్నాయి. ఇతడు ఈ కళాశాల కోసం పదిహేనేళ్ళు ఎడతెగకుండా ప్రయత్నించి ఐదారు లక్షల ధనం, ముప్పై ఎకరాల పొలం సేకరించి, ఆ విద్యా సంస్థను కళాశాలగా అవసరమైన సాధన సామగ్రి సమకూర్చి జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశాడు. [[2010]]లో నూరేళ్ళ పండగ జరుపుకోవాల్సివుంది.

మండలి బుద్ధప్రసాద్ గారు కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశారు. ఆ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ ప్రాంగణంలోని భవనాలలో ప్రారంభిస్తున్నారు. కాని ప్రజల కోరిక వొకటుంది. ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ విద్యా సంస్థలను అందులో అంతర్భాగాలుగా చేయకుండా వుండటం
పురప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. 2010లో ఆంధ్రజాతీయ పరిషత్ కు నూరేళ్ళు నిండుతాయేమో... స్వాతంత్ర్య సమర యోధులు, దేశాభిమానులు
ఆంధ్ర జాతీయ పరిషత్ నే ఆంధ్ర జాతీయ కృష్ణా విశ్వవిద్యాలయంగా ఏర్పాటు గావించి కోపల్లె హనుమంతరావు కలలు సార్ధకం చేయగలరని ఆశిద్దాం.


[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]

14:41, 21 జూన్ 2008 నాటి కూర్పు

కోపల్లె హనుమంతరావు (1880 - 1922) మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపించాడు.


చల్లపల్లి సంస్థానంలో దివానుగా ఉన్న కృష్ణారావు గారి జేష్ఠ పుత్రుడైన ఇతడు ఎం.ఏ.బి.ఎల్., పరీక్షలో ఉత్తీర్ణులై బందరులో న్యాయవాద వృత్తి ప్రారంభించాడు. వారసత్వంగా వచ్చే దివాన్ పదవిని స్వీకరించడం ఇష్టంలేక ప్రజాహిత కార్యక్రమాలకు అంకితం చేశాడు.


1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపు అందికొని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించాడు. దానికి అనుబంధంగా ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల కూడా నదుస్తున్నాయి. ఇతడు ఈ కళాశాల కోసం పదిహేనేళ్ళు ఎడతెగకుండా ప్రయత్నించి ఐదారు లక్షల ధనం, ముప్పై ఎకరాల పొలం సేకరించి, ఆ విద్యా సంస్థను కళాశాలగా అవసరమైన సాధన సామగ్రి సమకూర్చి జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశాడు. 2010లో నూరేళ్ళ పండగ జరుపుకోవాల్సివుంది.