వట్టివేరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ca:Vetiveria, ja:ベチバー, pl:Wetiweria pachnąca
పంక్తి 32: పంక్తి 32:
[[ar:نجيل الهند]]
[[ar:نجيل الهند]]
[[be-x-old:Ветыверыя]]
[[be-x-old:Ветыверыя]]
[[ca:Vetiveria]]
[[de:Vetiver]]
[[de:Vetiver]]
[[es:Vetiveria zizanioides]]
[[es:Vetiveria zizanioides]]
పంక్తి 37: పంక్తి 38:
[[he:וטיבר]]
[[he:וטיבר]]
[[ht:Vetivè]]
[[ht:Vetivè]]
[[ja:ベチバー]]
[[pl:Wetiweria pachnąca]]
[[pt:Vetiver]]
[[pt:Vetiver]]
[[to:Ahisiaina]]
[[to:Ahisiaina]]

15:53, 22 జూన్ 2008 నాటి కూర్పు

వట్టివేరు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
C. zizanioides
Binomial name
Chrysopogon zizanioides

వట్టివేరు (Vetiver) అనే గడ్డి మొక్క పోయేసి కుటుంబానికి చెందినది.

లక్షణాలు

  • నునుపుగా ఉన్న కణుపులతో సమూహాలుగా ఏర్పడిన తృణకాండం గల గుల్మం.
  • సన్నగా భల్లాకారంలో ఉన్న పత్రదళాలు.
  • దీర్ఘవృత్తాకారంలో ఉన్న శాఖాయుత కంకుల్లో అమరిన జంట చిరుకంకులు.

ఉపయోగాలు

  • వట్టివేరు చాపలు వేసవి కాలంలో గుమ్మానికి, కిటికీలకు వేలాడదీసి వాటిపై నీరు చల్లుతూ ఉంటే గదిలో మంచి సువాసనభరితమైన వాతావరణంతో చల్లగా ఉంటుంది.
  • వట్టివేరు నుండి తీసిన నూనెతో మర్ధనా చేయడం వలన ఒంటి నొప్పులు తగ్గుతాయి.