బలిపీఠం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎బయటి లింకులు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 10: పంక్తి 10:
production_company = [[ఓషియానిక్ ఫిల్మ్స్.]]|
production_company = [[ఓషియానిక్ ఫిల్మ్స్.]]|
starring = [[శోభన్ బాబు ]],<br>[[శారద]]|
starring = [[శోభన్ బాబు ]],<br>[[శారద]]|
music = [[చక్రవర్తి ]]|
music = [[కె. చక్రవర్తి]]
}}
}}



14:51, 22 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు

బలిపీఠం
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
కథ రంగనాయకమ్మ
తారాగణం శోభన్ బాబు ,
శారద
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఓషియానిక్ ఫిల్మ్స్.
భాష తెలుగు

బలిపీఠం రంగనాయకమ్మ రచించిన బలిపీఠం ఆధారంగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించబడిన సందేశాత్మక చిత్రం.

కథా సంగ్రహం

పాటలు

  • చందమామ రావె జాబిల్లి రావె (రచన: దాశరథి; గాయకులు: రామకృష్ణ, పి. సుశీల)
  • కుశలమా నీకు కుశలమేనా (రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి; గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సుశీల)
  • మారాలీ మారాలీ మనుషుల నడవడి మారాలి (రచన: సి. నారాయణ రెడ్డి; గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సుశీల)
  • కలసి పాడుదాం తెలుగు పాట (రచన: శ్రీ శ్రీ; గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సుశీల)
  • టక్కు టక్కు టక్కులాడి బండిరా (రచన: కొసరాజు రాఘవయ్య; గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)
  • యేసుకుందాం బుడ్డోడా (రచన: కొసరాజు రాఘవయ్య; గాయకులు: మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు)

బాక్సాఫీస్

  • ఈ సినిమా విజయవాడ, గుంటూరు నరగాలలో 100 రోజుల పండుగ జరుపున్నది.[1]

మూలాలు

  1. "Sobhanbabu's 100 Days Films List at Cinegoer.com". Archived from the original on 2012-09-27. Retrieved 2011-01-01.

బయటి లింకులు