"స్వైన్‌ఫ్లూ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
యాంటీబయోటిక్ కి లంకె చేర్పు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
(యాంటీబయోటిక్ కి లంకె చేర్పు)
ట్యాగు: 2017 source edit
 
==స్వైన్‌ఫ్లూ రకాలు==
స్వైన్‌ఫ్లూ తీవ్రతను బట్టి మూడు రకాలుగా వర్గీకరించొచ్చు.
* ఎ రకం: జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, ముక్కు దిబ్బడ, దగ్గు వంటి సాధారణ లక్షణాలతో మొదలవుతుంది. ఇతరత్రా ఏ ఆరోగ్య సమస్యలూ లేని సాధారణ ఆరోగ్యవంతులు, పెద్దలైతే.. ఇంట్లోనే ఉండి తేలికపాటి చికిత్స తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. జ్వరం తగ్గటానికి ప్యారాసిటమాల్‌ బిళ్లలు, జలుబు తగ్గటానికి యాంటీహిస్టమిన్‌ (ఎవిల్‌ వంటివి) బిళ్లలు, ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా ఉంటే యాంటీబయోటిక్‌[[యాంటీబయోటిక్]] తీసుకుంటే చాలు. పరిశుభ్రతనూ పాటించాలి. ఈ 'ఎ' రకం వాళ్లు ఇంట్లోనే ఉంటే.. వీరి ద్వారా వైరస్‌ ఇతరులకు వ్యాపించకుండా ఉంటుంది. సాధారణంగా ఈ మందులతోనే లక్షణాలు 48 గంటల్లో తగ్గుముఖం పడతాయి.
 
* బి రకం: ఫ్లూ ఆరంభమైన 48 గంటల తర్వాత కూడా జ్వరం తగ్గకుండా తీవ్రం కావటం, గొంతునొప్పి పెరగటం వంటి లక్షణాలుంటే 'బి' రకం కిందకు వస్తారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్న వాళ్లు.. పిల్లలు, వృద్ధుల వంటివారు 'ఎ' రకంలో ఉన్నా.. 'బి' రకం కిందికే వస్తారు. ఈ 'బి' రకం వాళ్లంతా తప్పనిసరిగా సత్వరమే వైద్యులను సంప్రదించాలి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3144735" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ