తిరుమల: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
86 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ [[శ్రీ వేంకటేశ్వరస్వామి‎|శ్రీ వేంకటేశ్వరుని]] దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన [[పల్లవులు]], 10వ శతాభ్దానికి చెందిన [[చోళులు]] (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన [[విజయనగర రాజులు]] శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన [[శ్రీ కృష్ణదేవ రాయలు]], రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.
<div style="align:right;">{{వ్యాఖ్య|వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన !
వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !!}}</div><!-- ఇది వీంకటేశ్వర స్వామి చరిత్ర -->[[File:Tirumala Venkateswara temple entrance 09062015.JPG|thumb|తిరుమల తిరుపతి దేవస్థాన ముఖద్వారము]]
[[File:Tirumala Venkateswara temple entrance 09062015.JPG|thumb|తిరుమల తిరుపతి దేవస్థాన ముఖద్వారము]]
==స్థల పురాణం==
[[బొమ్మ:Tirumala from srivaaripaadaalu.jpg|కుడి|240px|thumb|శ్రీవారి పాదముల నుండి తిరుమల దృశ్యము]]
524

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3145306" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ