సప్తస్వరాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
(తేడా లేదు)

10:27, 18 ఆగస్టు 2006 నాటి కూర్పు

సంగీతంలో సప్తస్వరాలు: స,రి,గ,మ,ప,ద,ని

స = షడ్జమం

రి = రిషభం

గ = గాంధర్వం

మ = మధ్యమం

ప = పంచమం

ద = దైవతం

ని = నిషాదం