"కాశీనాథుని నాగేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
==జీవిత విశేషాలు==
[[బొమ్మ:Teluguleader kasinadhuni.JPG|left]]
కాశీనాధుని నాగేశ్వరరావు [[కృష్ణా జిల్లా]] [[ఎలకుర్తి]] గ్రామంలో [[1867]] లో [[మే 1]]న జన్మించాడు. తల్లిదండ్రులు: శ్యామలాంబ, బుచ్చయ్య. స్వగ్రామంలోనూ, తరువాత [[మఛిలీపట్నంమచిలీపట్నం]]లోనూ విద్యాభ్యాసం కొనసాగింది. 1891లో 'మద్రాసు క్రిస్టియన్ కాలేజి'లో పట్టభద్రుడయ్యాడు. ఆ కాలేజిలో ప్రమముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం ఆయనపై బడింది. [[వివేక వర్ధినివివేకవర్ధని]]ళోలో [[కందుకూరి వీరేశలింగం]] వ్యాసాలు కూడా ఆయనను ప్రభావితం చేశాయి.
 
==వ్యాపారం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/315499" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ