రైతు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Shxukddmchicmf
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 124.123.170.5 (చర్చ) చేసిన మార్పులను 2409:4070:2300:E75A:C09C:B821:4CBE:CE11 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.4]
పంక్తి 10: పంక్తి 10:
<references />
<references />


== వెలుపలి లంకెలు jfjkakejdiddojskalsldplzlxkJsjrkdpdllxlf
== వెలుపలి లంకెలు ==
==

13:56, 15 మార్చి 2021 నాటి కూర్పు

రైతు పొలంలో వ్యవసాయం చేయుటకు వెళుతున్న చిత్రం.

వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తూంటారు. ఇంకా ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని కూడా చేస్తూంటారు. దాన్ని కౌలు అని, వారిని కౌలు రైతులనీ అంటారు. పొలం పనుల్లో భాగంగా తాను పనిలో పెట్టుకునే ఉద్యోగులను రైతుకూలీలు అంటారు

చరిత్ర

వ్యవసాయం కొత్తరాతియుగంలోనే మొదలైంది. కంచుయుగం నాటికి, సా.శ.పూ. 5000-4000 నాటికే సుమేరియన్లకు వ్యవసాయ కూలీలు ఉన్నారు. వ్యవసాయంలో వాడుకునేందుకు గాను, పశుపోషణ చెయ్యడం వేల సంవత్సరాలుగా జరుగుతోంది. తూర్పు ఆసియాలో 15,000 ఏళ్ళ కిందటే కుక్కలను పెంచారు. సా.శ.పూ. 7,000 నాటికి ఆసియాలో మేకలు, గొర్రెలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి మధ్య ప్రాచ్యం, చైనాల్లో పందులను పెంచారు. సా.పూ. 4,000 నాటికి గుర్రాలను పెంచారు.[1] సింధు లోయ నాగరికత నాటికే భారతదేశంలో వ్యవసాయం ఉంది. దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల అంతకు ముందు నుండే ఉంది.[2][3] ట్రాక్టర్లు, హార్వెస్టర్లూ వంటి యంత్రాలతో పని చెయ్యడంలో కూడా వాటితో ప్రమాదాలకు లోనౌతూంటారు. దీర్ఘ కాలంలో రైతులు కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులకు గురవడం కూడా జరుగును .[4]

మూలాలు

  1. "Breeds of Livestock - Oklahoma State University". Ansi.okstate.edu. Archived from the original on 2011-12-24. Retrieved 2011-12-10.
  2. Brese, White (1993). "Agriculture".
  3. "CDC - Insects and Scorpions - NIOSH Workplace Safety and Health Topic". web.archive.org. 2015-09-03. Retrieved 2020-10-19.
  4. Kumaraveloo, K Sakthiaseelan; Lunner Kolstrup, Christina (2018-07-03). "Agriculture and musculoskeletal disorders in low- and middle-income countries". Journal of Agromedicine (in ఇంగ్లీష్). 23 (3): 227–248. doi:10.1080/1059924x.2018.1458671. ISSN 1059-924X.

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=రైతు&oldid=3155314" నుండి వెలికితీశారు