ముహమ్మద్ కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
49.206.34.161 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3156079 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:Muhammad Quli Qutb Shah portrait.JPG|thumb|right|250px|మహమ్మద్ కులీ కుతుబ్ షా]]
[[బొమ్మ:Muhammad Quli Qutb Shah portrait.JPG|thumb|right|250px|మహమ్మద్ కులీ కుతుబ్ షా]]
[[File:Tomb of Muhammad Quli Qutb Shah in Hyderabad W IMG_4738.jpg|thumb|240px|హైదరాబాదులో కుతుబ్ షా సమాధి.]]
[[File:Tomb of Muhammad Quli Qutb Shah in Hyderabad W IMG_4738.jpg|thumb|240px|హైదరాబాదులో కుతుబ్ షా సమాధి.]]
'''ముహమ్మద్ కులీ కుతుబ్ షా''' (క్రీ.శ. 1565 - 1612 జనవరి 11), కుతుబ్ షాహీ వంశపు ఐదవ సుల్తాన్. ఇతను [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] నగరాన్ని స్థాపించాడు. [[చార్మినార్]]ను కట్టించాడు. హైదరాబాదు నగరాన్ని, [[ఇరాన్]]కు చెందిన [[ఇస్‌ఫహాన్]] నగరంలా తీర్చిదిద్దాడు. ఇతను ''కులీ కుతుబ్ షా''గా ఎక్కువగా పేర్కొనబడతాడు, [[హైదరాబాదు]] నిర్మాతాగా పేర్కొనబడతాడు.<ref name="భాగ్యనగరాన్ని నాశనం చేసిన ఔరంగజేబు..చార్మినార్‌ను మాత్రం వదిలేశాడెందుకు">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=భాగ్యనగరాన్ని నాశనం చేసిన ఔరంగజేబు..చార్మినార్‌ను మాత్రం వదిలేశాడెందుకు |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-320785 |accessdate=19 June 2020 |date=9 October 2016 |archiveurl=https://web.archive.org/web/20200619132650/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-320785 |archivedate=19 June 2020}}</ref>
Afeefa Hannan was born on 19 october 2006. She lives in hyderabad. Her hobbies are to dance, sing, and write. she is an army and a blink.She hates doing household work. She knows english, urdu, hindi, a little bit of telugu and arabic. Her insta id is life_is_swesome. She will change her insta id this week if u want to follow her this is only week u can do


==సాహిత్య పోషణ==
==సాహిత్య పోషణ==

14:16, 17 మార్చి 2021 నాటి కూర్పు

మహమ్మద్ కులీ కుతుబ్ షా
హైదరాబాదులో కుతుబ్ షా సమాధి.

ముహమ్మద్ కులీ కుతుబ్ షా (క్రీ.శ. 1565 - 1612 జనవరి 11), కుతుబ్ షాహీ వంశపు ఐదవ సుల్తాన్. ఇతను హైదరాబాదు నగరాన్ని స్థాపించాడు. చార్మినార్ను కట్టించాడు. హైదరాబాదు నగరాన్ని, ఇరాన్కు చెందిన ఇస్‌ఫహాన్ నగరంలా తీర్చిదిద్దాడు. ఇతను కులీ కుతుబ్ షాగా ఎక్కువగా పేర్కొనబడతాడు, హైదరాబాదు నిర్మాతాగా పేర్కొనబడతాడు.[1]

సాహిత్య పోషణ

ముహమ్మద్ కులీ కుతుబ్ షా, అరబ్బీ భాష, పర్షియన్ భాష, ఉర్దూ భాష, తెలుగు భాష లలో పాండిత్యం గలవాడు. ఇతను ఉర్దూ, తెలుగు భాషలలో కవితలు వ్రాశాడు. ఉర్దూ సాహిత్య జగతిలో దీవాన్ (కవితా సంపుటి) గల మొదటి సుల్తాన్. ఇతని దీవాన్ పేరు "కుల్లియాత్ ఎ కుతుబ్ షాహి". ఇతను తెలుగు రచనలూ కవితలూ చేశాడు. దురదృష్ట వశాత్తు, ఇతడి తెలుగు పద్యాలేవీ ఇపుడు అందుబాటులో లేవు.

భాగమతి

మహమద్ కులీ కుతుబ్‌షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్ నగర్ అని పేరు పెడతాడు. పెళ్ళయిన తరువాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా (అనగా హైదర్ యొక్కనగరం) రూపాంతరం చెందింది.

అంతకు ముందువారు
ఇబ్రహీం కులీ కుతుబ్ షా
కుతుబ్ షాహీ వంశము
1518–1687
తరువాత వారు
సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా

ఇవీ చూడండి

మూలాలు

  • Luther, Narendra. Prince, Poet, Lover, Builder: Muhammad Quli Qutb Shah, The Founder of Hyderabad

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

History of medieval India secrets of Golconda

ఇతర పఠనాలు


  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 October 2016). "భాగ్యనగరాన్ని నాశనం చేసిన ఔరంగజేబు..చార్మినార్‌ను మాత్రం వదిలేశాడెందుకు". Archived from the original on 19 June 2020. Retrieved 19 June 2020.