మిషన్ కాకతీయ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2401:4900:4E0A:9E5B:A106:2EE6:E54B:82DA (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 21: పంక్తి 21:
]]
]]


== ప్రారంభం ==

[[కామారెడ్డి జిల్లా]], [[సదాశివనగర్‌]] లోని పాత చెరువులో మిషన్ కాకతీయ పథకానికి శంకుస్థాపన చేసారు.<ref>{{Cite web |url=http://www.telanganastateofficial.com/kcr-to-inaugurates-mission-kakatiya/ |title=మిషన్ కాకతీయ పథకానికి ముఖ్యమంత్రి &#91;&#91;కల్వకుంట్ల చంద్రశేఖరరావు&#93;&#93; శంకుస్థాపన |website= |access-date=2016-12-17 |archive-url=https://web.archive.org/web/20160304101017/http://www.telanganastateofficial.com/kcr-to-inaugurates-mission-kakatiya/ |archive-date=2016-03-04 |url-status=dead }}</ref> తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజులు ఈ ప్రాంతంలో ఎన్నో [[కాలువలు]] తవ్వించారు. వారి గుర్తుగా ఈ ప్రాజెక్టుకు మిషన్ కాకతీయ అని పేరు పెట్టారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] 2015, మార్చి 12న [[కామారెడ్డి జిల్లా]], [[సదాశివనగర్‌]] లోని పాత చెరువులో మిషన్ కాకతీయ పథకానికి శంకుస్థాపన చేసారు.<ref>{{Cite web |url=http://www.telanganastateofficial.com/kcr-to-inaugurates-mission-kakatiya/ |title=మిషన్ కాకతీయ పథకానికి ముఖ్యమంత్రి &#91;&#91;కల్వకుంట్ల చంద్రశేఖరరావు&#93;&#93; శంకుస్థాపన |website= |access-date=2016-12-17 |archive-url=https://web.archive.org/web/20160304101017/http://www.telanganastateofficial.com/kcr-to-inaugurates-mission-kakatiya/ |archive-date=2016-03-04 |url-status=dead }}</ref> తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజులు ఈ ప్రాంతంలో ఎన్నో [[కాలువలు]] తవ్వించారు. వారి గుర్తుగా ఈ ప్రాజెక్టుకు మిషన్ కాకతీయ అని పేరు పెట్టారు.


ఈ కార్యక్రమాన్ని 2015 డిసెంబరు మూడవ వారంలో ప్రారంభించారు. ఐదేళ్లలో 2,00,000 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలోని 46,531 చెరువులను మిషన్ కాకతీయ ప్రాజెక్టులో భాగంగా పునరుద్ధరించనున్నారు. అన్ని ట్యాంకులను 250 ~ 270 టిఎంసిల కన్నా ఎక్కువ నీటి సామర్థ్యన్ని కలిగివుండేలా పునరుద్ధరించడం ద్వారా [[వ్యవసాయం]], నీటిపారుదల, పశువులు, మంచినీటి అవసరాలకు నీటిని అందుబాటులోకి తేనున్నారు.
ఈ కార్యక్రమాన్ని 2015 డిసెంబరు మూడవ వారంలో ప్రారంభించారు. ఐదేళ్లలో 2,00,000 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలోని 46,531 చెరువులను మిషన్ కాకతీయ ప్రాజెక్టులో భాగంగా పునరుద్ధరించనున్నారు. అన్ని ట్యాంకులను 250 ~ 270 టిఎంసిల కన్నా ఎక్కువ నీటి సామర్థ్యన్ని కలిగివుండేలా పునరుద్ధరించడం ద్వారా [[వ్యవసాయం]], నీటిపారుదల, పశువులు, మంచినీటి అవసరాలకు నీటిని అందుబాటులోకి తేనున్నారు.

14:18, 17 మార్చి 2021 నాటి కూర్పు

మిషన్ కాకతీయ
మన ఊరు మన చెరువు
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపనమొదటి దశ (మార్చి 12- జూలై 11, 2015)
వెబ్ సైటుఅధికారిక వెబ్ సైట్
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

మిషన్ కాకతీయ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు, కాలువలు నీటితో కళకళలాడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ (మన ఊరు, మన చెరువు) ను ప్రారంభించింది. వేల ఏండ్లపాటు తెలంగాణను సస్ యశ్యామలం చేసి, కొన్ని దశాబ్దాలుగా పూడుకుపో యిన దాదాపు 46 వేలకుపైగా చెరువులను మళ్లీ పునరుద్ధరించడమే మిషన్ కాకతీయ ప్రధాన లక్ష్యం.[1]

దస్త్రం:KCR To Inaugurates MISSION KAKATIYA.jpg
మిషన్ కాకతీయ పథకానికి శంకుస్థా పన చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు

ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2015, మార్చి 12న కామారెడ్డి జిల్లా, సదాశివనగర్‌ లోని పాత చెరువులో మిషన్ కాకతీయ పథకానికి శంకుస్థాపన చేసారు.[2] తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజులు ఈ ప్రాంతంలో ఎన్నో కాలువలు తవ్వించారు. వారి గుర్తుగా ఈ ప్రాజెక్టుకు మిషన్ కాకతీయ అని పేరు పెట్టారు.

ఈ కార్యక్రమాన్ని 2015 డిసెంబరు మూడవ వారంలో ప్రారంభించారు. ఐదేళ్లలో 2,00,000 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలోని 46,531 చెరువులను మిషన్ కాకతీయ ప్రాజెక్టులో భాగంగా పునరుద్ధరించనున్నారు. అన్ని ట్యాంకులను 250 ~ 270 టిఎంసిల కన్నా ఎక్కువ నీటి సామర్థ్యన్ని కలిగివుండేలా పునరుద్ధరించడం ద్వారా వ్యవసాయం, నీటిపారుదల, పశువులు, మంచినీటి అవసరాలకు నీటిని అందుబాటులోకి తేనున్నారు.

మూలాలు

  1. నమస్తే తెలంగాణ, TELANGANA NEWS. "మిషన్ కాకతీయ పవిత్ర యజ్ఞం". Retrieved 17 December 2016.
  2. "మిషన్ కాకతీయ పథకానికి ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] శంకుస్థాపన". Archived from the original on 2016-03-04. Retrieved 2016-12-17.