ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
306 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
చి
సవరణ సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చిదిద్దుబాటు సారాంశం లేదు
సినిమాల్లోనే కాక టి.వి రంగంలో ఆయన [[పాడుతా తీయగా (ధారావాహిక)|పాడుతా తీయగా]], పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశారు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించారు.
 
అతను భారతదేశ కేంద్ర ప్రభుత్వం నుండి 2001 లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారాన్ని, 2011 లో [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్]] పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది. <ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/legendary-singer-sp-balasubramaniam-passed-away-/0210/120112594|title=సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత|website=www.eenadu.net|language=te|access-date=2020-09-25}}</ref>
 
2021లో కేంద్ర ప్రభుత్వం బాలు గారికి  పద్మ విభూషణ్  పురస్కారాన్ని ప్రకటించింది (మరణానంతరం).<ref>{{Cite web|url=https://www.moviezupp.com/late-singer-sp-balasubrahmanyam-awarded-padma-vibhushan/|title=Late singer SP Balasubrahmanyam awarded Padma Vibhushan|last=Boy|first=Zupp|date=2021-01-26|website=Moviezupp|language=en-US|access-date=2021-01-26}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3159151" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ