312
దిద్దుబాట్లు
Arjunaraocbot (చర్చ | రచనలు) చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675) |
(→జీవితం: వికిలింక్ సరిచేసాను) ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
==జీవితం==
[[File:SriPada_Sri_vallabha.jpg|link=https://en.wikipedia.org/wiki/File:SriPada_Sri_vallabha.jpg|thumb|239x239px|మొదటి అవతారం - శ్రీపాద శ్రీవల్లభ]]
శ్రీ నరసింహ సరస్వతి 1378 నుంచి 1459 వరకు (శక. 1300 నుంచి శక. 1380 వరకు) జీవించాడు<ref>''Shri Narasimha Saraswati'' (Karanja) page with [http://www.gurumandir.org/gurucharitra.html Shri Guru Charitra.] {{Webarchive|url=https://web.archive.org/web/20200704035204/http://www.gurumandir.org/gurucharitra.html |date=2020-07-04 }}</ref>. నరసింహ సరస్వతి [[భారతదేశం]]లోని వాషిమ్ జిల్లా, మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని ఆధునిక లాడ్-కరంజా (కరంజా) అయిన కరంజాపూర్ లోని ఒక
శ్రీ నరసింహ సర్వతిని దత్తాత్రేయుని రెండవ అవతారంగా పరిగణిస్తారు, మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ. ఆ అవతారంలో అతను అంబ భవానీకి ఆమె మునుపటి జన్మలో శివపూజలు చేయమని సలహా ఇచ్చాడు. తరువాత సనాతన ధర్మం నిలబెట్టడానికి నరసింహ సరస్వతిగా తన తదుపరి జీవితంలో ఆమెకు జన్మిస్తానని వరం ఇచ్చాడు. ఈ విషయం పవిత్రమైన గురు చరిత్ర పుస్తకంలో 5 వ అధ్యాయం నుండి 12 వ అధ్యాయం వరకు వివరించబడింది.<ref>{{Cite web|url=https://www.scribd.com/doc/140448614/Shri-GuruCharitra-English|title=Shri GuruCharitra (English) {{!}} Guru {{!}} Shiva|website=Scribd|language=en|access-date=2019-12-09}}</ref>
* శక. 1344-1356 (1422-1434 CE): నరసోబ వాది వద్ద నివాసం.
* శక. 1357-1380 (1435-1458 CE): గంగపుర లో నివాసం
* శక. 1380 (28 January 1459 CE):కడలి వనం లో నిజనదగమనం.
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
|
దిద్దుబాట్లు