పైలెట్ రోహిత్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
27 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
 
==విద్యాభాస్యం==
రోహిత్‌రెడ్డి హైదరాబాద్ లోని సెయింట్ పాల్స్ హై స్కూల్లో 2001లో పదవ తరగతి పూర్తి చేశాడు. నారాయణగూడ లోని టెట్రాహెడ్రోన్ జూనియర్ కాలేజీ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. స్వీడన్‌లోని బీటీహెచ్‌ యూనివర్సిటీలో మాస్టర్‌ ఇన్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. స్వీడన్‌కు ఇతర దేశాల నుంచి చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులకు ఆయన కొన్నాళ్ళు కోఆర్డినేటర్‌గా పని చేశాడు. పైలెట్‌ కావాలన్నా చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక మేరకు రోహిత్ రెడ్డి అమెరికాలోని కాలిఫోర్నియాలో పైలెట్‌ కోర్సులో చేరాడు. ఆయన అక్కడ ఏడు నెలల పాటు పైలెట్‌ శిక్షణ పొందాడు. శిక్షణ పూర్తికాగానే ఆరు నెలల పాటు అక్కడే పైలెట్‌గా పనిచేశాడు. అనంతరం స్వదేశానికి తిరిగివచ్చాడు.<ref name="అప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలని కోరిక..">{{cite news |last1=Sakshi |first1=హోం » పాలిటిక్స్ |title=అప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలని కోరిక.. |url=https://www.sakshi.com/news/politics/pilot-rohit-reddy-life-exclusive-interview-1188708 |accessdate=15 April 2021 |date=12 May 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190512120642/https://www.sakshi.com/news/politics/pilot-rohit-reddy-life-exclusive-interview-1188708 |archivedate=1512 Aprilమే 20212019 |language=te |work= |url-status=live }}</ref>
 
==రాజకీయ జీవితం==
63,713

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3172135" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ