తేటగీతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:2382:FBAC:A902:F21C:C42:4CF7 (చర్చ) చేసిన మార్పులను 175.101.68.115 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 10: పంక్తి 10:
నంతలో సీత గొనిపోయె నసురవిభుడు
నంతలో సీత గొనిపోయె నసురవిభుడు


===లక్షణాలు===
<poem>
ఆ.
'''"సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు'''


'''దినకరద్వయంబు తేటగీతి'''"
</poem>
- అప్పకవీయము
*పాదాలు: 4
*ప్రతిపాదంలోనూ ఒక [[ఛందస్సు#.E0.B0.89.E0.B0.AA.E0.B0.97.E0.B0.A3.E0.B0.BE.E0.B0.B2.E0.B1.81|సూర్యగణం]] + రెండు [[ఛందస్సు#.E0.B0.89.E0.B0.AA.E0.B0.97.E0.B0.A3.E0.B0.BE.E0.B0.B2.E0.B1.81|ఇంద్ర గణాలు]] + రెండు సూర్యగణాలు ఉంటాయి
====యతి====
====యతి====
*ఒకటోవ గణం మొదటి అక్షరానికి నగణంలో మొదటి అక్షరం [[
*ఒకటోవ గణం మొదటి అక్షరానికి నాలుగో గణంలో మొదటి అక్షరం [[యతి]]
* [[ప్రాసయతి]] చెల్లును
* [[ప్రాసయతి]] చెల్లును
* ప్రాసయతి చెల్లించిన పద్యాన్ని [[అంతరాక్కర]]గా పిలుస్తారు. అయితే అన్ని అంతరాక్కరలు తేటగీతులు
* ప్రాసయతి చెల్లించిన పద్యాన్ని [[అంతరాక్కర]]గా పిలుస్తారు. అయితే అన్ని అంతరాక్కరలు తేటగీతులు కావు.

====ప్రాస====
* [[ప్రాస]] నియమం లేదు


===ఉదాహరణ 2:===
===ఉదాహరణ 2:===

05:19, 21 ఏప్రిల్ 2021 నాటి కూర్పు

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

తేటగీతి

ఉదాహరణ 1:

విని దశగ్రీవు డంగజ వివశు డగుచు

నర్థి బంచిన బసిడిఱ్రి యై నటించు

నీచు మారీచు రాముడు నెఱి వధించె

నంతలో సీత గొనిపోయె నసురవిభుడు

లక్షణాలు

ఆ.
"సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు

దినకరద్వయంబు తేటగీతి"

- అప్పకవీయము

యతి

  • ఒకటోవ గణం మొదటి అక్షరానికి నాలుగో గణంలో మొదటి అక్షరం యతి
  • ప్రాసయతి చెల్లును
  • ప్రాసయతి చెల్లించిన పద్యాన్ని అంతరాక్కరగా పిలుస్తారు. అయితే అన్ని అంతరాక్కరలు తేటగీతులు కావు.

ప్రాస

ఉదాహరణ 2:

అఖిలరూపముల్ దనరూపమైన వాడు

నాదిమధ్యాంతములు లేక యడరువాడు

భక్తజనముల దీనుల పాలివాడు

వినడె చూడడె తలపడె వేగ రాడె;inagana dvayambu

మూలాలు

ఇది మహా పండితులు రచించినది

"https://te.wikipedia.org/w/index.php?title=తేటగీతి&oldid=3173316" నుండి వెలికితీశారు