"ఫ్రాన్సు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
 
[[దస్త్రం:A380 Reveal 2.jpg|thumb|టౌలోస్ లో 2005 జనవరి 18న జరిగిన “A380 రెవీల్” ప్రదర్శనలో మొట్టమొదటి పూర్తినిర్మిత ఎయిర్ బస్ A380. ఫ్రెంచ్, యూరోపియన్ యూనియన్ యొక్క ప్రపంచీకరణకు ఎయిర్ బస్ ఒక చిహ్నం.]]
 
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల నేతృత్వంలోని " జి 8" సమూహంలో ఇది సభ్యదేశంగా ఉంది. నామమాత్ర జి.డి.పి. పరంగా ఐదవ పెద్ద దేశంగా ఉంది.<ref>{{cite web|url=http://www.invest-in-france.org/uk/en/World-s-5th-Largest-Economy.html|title=World's 5th Largest Economy|publisher=Invest in France Agency|access-date=2010-01-07|website=|archive-date=2009-10-30|archive-url=https://web.archive.org/web/20091030214212/http://www.invest-in-france.org/uk/en/World-s-5th-Largest-Economy.html|url-status=dead}}</ref> 1999 జనవరి 1న ఫ్రాన్స్ 11 ఇతర ఐరోపాసమాఖ్య సభ్యదేశాలతో కలిసి [[యూరో]]ను ప్రారంభించింది. 2002 ప్రారంభం నాటికి " యూరో నాణాలులు ", " బాంక్ పత్రాలు " ఫ్రెంచ్ ఫ్రాంకు " స్థానాన్ని పూర్తిగా ఆక్రమించాయి.
 
విస్తృతమైన ప్రైవేటు సంస్థలతో (సుమారు 2.5 మిలియన్ సంస్థలు నమోదయ్యాయి)<ref>{{cite web|url=http://www.insee.fr/fr/themes/tableau.asp?reg_id=0&ref_id=NATTEF09203|title=Entreprises selon le nombre de salariés et l'activité|publisher=[[INSEE]]|language=French|date=July 2008}}</ref><ref>{{cite web|url=http://www.insee.fr/fr/themes/tableau.asp?reg_id=0&ref_id=NATTEF9303|title=Entreprises publiques selon l'activité économique|publisher=[[INSEE]]|language=French|date=March 2009}}</ref> బలమైన (తగ్గుతున్నప్పటికీ<ref name="CIAWorldFactbook">{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/fr.html#Econ|work=[[The World Factbook]]|publisher=[[CIA]]|title=Economy : France - overview|date=2009}}</ref>) ప్రభుత్వ జోక్యంతో ఫ్రాన్స్ ఆర్ధికవ్యవస్థ ఏర్పడింది. రైల్వే, విద్యుచ్ఛక్తి, విమానయానం, దూరసమాచార సంస్థలలో యాజమాన్యం, అవస్థాపనా రంగాల కీలకవిభాగాలలో ప్రభుత్వం చెప్పుకోదగ్గ ప్రభావాన్ని నిలుపుకుంది.<ref name="CIAWorldFactbook" /> 1990ల నుండి ఈ రంగాల మీద దాని నియంత్రణను సడలిస్తోంది.<ref name="CIAWorldFactbook" /> ఫ్రాన్స్ టెలికా, ఎయిర్ ఫ్రాన్స్ సంస్థలతో భీమా, బ్యాంకింగ్, రక్షణ పరిశ్రమలలో గల తన భగస్వామ్యాలను ప్రభుత్వం నెమ్మదిగా విక్రయిస్తుంది.<ref name="CIAWorldFactbook" /> ఫ్రాంస్ యూరోపియన్ కన్సార్టియంచే నడపబడే ఒక ముఖ్యమైన అంతరిక్ష విమాన పరిశ్రమ ఎయిర్ బసును కలిగి ఉంది. తన స్వంత అంతరిక్షకేంద్రం ''సెంటర్ స్పేషియల్ గయానైజ్''ను కూడా కలిగి ఉంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3173699" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ