లేడీస్ అండ్ జెంటిల్ మెన్ (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు |
చి Batthini Vinay Kumar Goud, పేజీ లేడీస్ అండ్ జెంటిల్ మెన్ (2014 సినిమా) ను లేడీస్ అండ్ జెంటిల్ మెన్ (2015 సినిమా) కు తరలించారు |
(తేడా లేదు)
|
08:40, 23 ఏప్రిల్ 2021 నాటి కూర్పు
లేడీస్ అండ్ జెంటిల్ మెన్ | |
---|---|
దస్త్రం:Ladies and Gentlemen Movie Poster.jpg | |
దర్శకత్వం | పిబి మంజునాథ్ |
స్క్రీన్ ప్లే | పిబి మంజునాథ్ |
కథ | సంజీవ్ రెడ్డి |
నిర్మాత | మధుర శ్రీధర్ రెడ్డి ఎంవికె రెడ్డి |
తారాగణం | అడవి శేష్, మహాత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, స్వాతి దీక్షిత్, నిఖిత నారాయణ్, జాస్మిన్ బేసిన్ |
ఛాయాగ్రహణం | జగన్ చావాలి |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | రఘు కుంచె |
నిర్మాణ సంస్థలు | పి.ఎల్ క్రియేషన్స్ షిర్డీ సాయి కంబైన్స్ |
విడుదల తేదీ | 2015 జనవరి 30 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లేడీస్ అండ్ జెంటిల్ మెన్ 2015లో వచ్చిన సైబర్ క్రైమ్ కామెడీ సినిమా. ఈ సినిమాలో అడవి శేష్, మహాత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, స్వాతి దీక్షిత్, నిఖిత నారాయణ్, జాస్మిన్ బేసిన్ ముఖ్యపాత్రలలో నటించారు. ఈసినిమాకి శ్రీనివాస్ పి బి దర్శకత్వం వహించగా, మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతం అందించాడు. 2015 జనవరి 30న 'లేడీస్ అండ్ జెంటిల్ మెన్' విడులైంది.