నిఖిలేశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
45 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
చి
AWB తో "మరియు" ల తీసివేత
చి (AWB తో "మరియు" ల తీసివేత)
* 1980 నుండి 1982 వరకు తెలుగు సాహిత్య మాస పత్రిక '''ప్రజా సాహితి''' కి సంపాదకులుగా వ్యవహరించారు.
* 1991 లో '''రంజని, ఎజి ఆఫీసు''' వారు ప్రచురించిన సంపుటి కి సంపాదకులు గా వ్యవహరించి, విశ్వకవిత భాగము లో '''తెలుగు భారతీయ కవిత''' పేరున వివిధ భారతీయ భాషలలో ఉన్న కవితలను తెలుగు లోకి తర్జుమా చేశారు.
* హిందీ మరియు, ఆంగ్లం లో వ్రాసిన వివిధ కవితలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, హిందుస్తాన్‌ టైమ్స్‌, ఇండియన్‌ ఎక్సప్రెస్‌, డెక్కన్‌ క్రానికల్‌, ది ఇల్లస్ట్రేటడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా, ధర్మయుగ్‌ సారిక, స్వతంత్ర వార్త, లోక్‌మఠ్‌ సమాచార్‌‌ మొదలగు పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
* తెలుగు, హిందీ మరియు, ఆంగ్లం లో నిఖిలేశ్వర్‌ వ్రాసిన కవితలు ఆల్‌ ఇండియా రేడియో, ఈ-టివి మొదలగు మాధ్యమాలలో ప్రసారమయ్యాయి.
 
==ఫెలోషిప్‌‌==
==సాహిత్య పర్యటనలు==
* 1995 లో సాహిత్య అకాడమీ, న్యూ ఢిల్లీ వారి ట్రావెల్‌ గ్రాంటు తో కేరళ రాష్ట్రం లో సాహితీ యాత్ర చేశారు.
* 2007 మరియు, 2014 లో అమెరికా, 2015 లో చైనా కి ఐ.సి.ఎఫ్‌.ఎ ప్రతినిధి బృందం తో కలిసి సాహితీ యాత్ర చేశారు.
 
==సాహిత్య సదస్సులు==
1,83,319

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3175653" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ