తథాగత్ అవతార్ తులసి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
పంక్తి 9: పంక్తి 9:
{{Authority control}}
{{Authority control}}


[[వర్గం:భారత శాస్త్రవేత్తలు]]
[[వర్గం:భారతీయ శాస్త్రవేత్తలు]]
[[వర్గం: 1987 జననాలు]]
[[వర్గం:1987 జననాలు]]
[[వర్గం:గిన్నిస్ బుక్‌లో స్థానం పొందిన భారతీయులు]]
[[వర్గం:గిన్నిస్ బుక్‌లో స్థానం పొందిన భారతీయులు]]

15:09, 5 మే 2021 నాటి కూర్పు

తథాగత్ అవతార్ తులసి (జననం: సెప్టెంబరు 9, 1987) బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. బాల మేధావిగా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించాడు. 21 ఏళ్ళ వయసులో ఆగస్టు 2009ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు.[1] 2010 జూలైలో ఐఐటీ ముంబై, భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు.

బాల్యం

తథాగత్ బీహార్ రాజధాని యైన పాట్నాలో జన్మించాడు. 9 ఏళ్లకే ఉన్నత పాఠశాల విద్యను,10 ఏళ్ళకే బీయస్సీ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి పేరు నమోదు చేసుకున్నాడు.

మూలాలు