"పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
పార్వతీపురం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007 పునర్వ్యవస్థీకరణ తరువాత [[పార్వతీపురం]], [[సీతానగరం]] మరియు [[బలిజిపేట]] మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.
 
==ఎన్నికైన శాసనసభ్యుల జాబితా==
*1999 - మరిశెర్ల శివున్నాయుడు
*2004 - [[శత్రుచర్ల విజయరామరాజు]]
 
==2004 ఎన్నికలు==
[[2004]] శాసనసభ ఎన్నికలలో [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి డి.జగదీశ్వరరావుపై 1796 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. విజయరామరాజుకు 48276 ఓట్లు రాగా, జగదీశ్వరరావు 46480 ఓట్లు సాధించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/318367" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ