పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
పార్వతీపురం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007 పునర్వ్యవస్థీకరణ తరువాత [[పార్వతీపురం]], [[సీతానగరం]] మరియు [[బలిజిపేట]] మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. |
పార్వతీపురం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత [[పార్వతీపురం]], [[సీతానగరం]] మరియు [[బలిజిపేట]] మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. ఇది షెడ్యూలు కులాల (Scheduled Caste) వారికి రిజర్వ్ చేయబడినది. |
||
==ఎన్నికైన శాసనసభ్యుల జాబితా== |
==ఎన్నికైన శాసనసభ్యుల జాబితా== |
06:00, 3 జూలై 2008 నాటి కూర్పు
పార్వతీపురం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత పార్వతీపురం, సీతానగరం మరియు బలిజిపేట మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. ఇది షెడ్యూలు కులాల (Scheduled Caste) వారికి రిజర్వ్ చేయబడినది.
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
- 1951 - వైరిచెర్ల దుర్గాప్రసాద్ వీరభద్ర దేవ్.[1]
- 1955 మరియు 1962 - వైరిచెర్ల చంద్ర చూడామణి దేవ్
- 1967, 1983 మరియు 1985 - మరిశెర్ల వెంకట రామనాయుడు
- 1972 మరియు 1978 - చీకటి పరశురామనాయుడు.[2]
- 1989 మరియు 1994 - యెర్ర క్రిష్ణమూర్తి
- 1999 - మరిశెర్ల శివున్నాయుడు
- 2004 - శత్రుచర్ల విజయరామరాజు
2004 ఎన్నికలు
2004 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.జగదీశ్వరరావుపై 1796 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. విజయరామరాజుకు 48276 ఓట్లు రాగా, జగదీశ్వరరావు 46480 ఓట్లు సాధించాడు.
మూలాలు