శృంగార లీల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎సాంకేతికవర్గం: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19: పంక్తి 19:
}}
}}


'''''శృంగార లీల''''' 1976, డిసెంబరు 17న విడుదలైన తెలుగు [[డబ్బింగ్ సినిమా]].<ref>https://ghantasalagalamrutamu.blogspot.com/2014/04/1976_7109.html?m=1{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> జయశ్రీ చిత్ర పతాకంపై ఎం.ఎల్. నారాయణరావు నిర్మాణ సారథ్యంలో [[కైలాసం బాలచందర్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[జెమినీ గణేశన్]], [[కమల్ హాసన్]], [[లక్ష్మి (నటి)|లక్ష్మి]], [[జయసుధ]], [[జయభారతి(నటి)|జయభారతి]] ప్రధాన పాత్రల్లో నటించగా, సాలూరి బాబు, [[ఎం. ఎస్. విశ్వనాథన్]] సంగీతం అందించారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BJEG|title=Sringara Leela (1976)|website=Indiancine.ma|access-date=2020-08-28}}</ref> 1962లో ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన మరాఠీ నాటకం ''టూ మీ నవెచ్'' ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.<ref>{{Cite web |url=https://indiankanoon.org/doc/121010777/ |title=O.A.Nos.917 And 918 Of 2 vs Rickyy Bahl" To Any Person |date=25 January 2012 |website=Indiankanoon.org |url-status=live |archive-url=https://web.archive.org/web/20180221080234/https://indiankanoon.org/doc/121010777/ |archive-date=21 February 2018 |access-date=2020-08-28}}</ref> వివిధ రూపాలు (వేషాలు) మార్చుకొని చాలామంది అమ్మాయిలను వివాహం చేసుకునే ఒక వ్యక్తి గురించిన కథతో చిత్ర తెరకెక్కింది.
'''''శృంగార లీల''''' 1976, డిసెంబరు 17న విడుదలైన తెలుగు [[డబ్బింగ్ సినిమా]].<ref>https://ghantasalagalamrutamu.blogspot.com/2014/04/1976_7109.html?m=1{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{Cite news |date=17 December 1976 |title=శృంగార లీల |page=8 |work=Andhra Prabha |url=https://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=49601}}</ref> జయశ్రీ చిత్ర పతాకంపై ఎం.ఎల్. నారాయణరావు నిర్మాణ సారథ్యంలో [[కైలాసం బాలచందర్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[జెమినీ గణేశన్]], [[కమల్ హాసన్]], [[లక్ష్మి (నటి)|లక్ష్మి]], [[జయసుధ]], [[జయభారతి(నటి)|జయభారతి]] ప్రధాన పాత్రల్లో నటించగా, సాలూరి బాబు, [[ఎం. ఎస్. విశ్వనాథన్]] సంగీతం అందించారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BJEG|title=Sringara Leela (1976)|website=Indiancine.ma|access-date=2020-08-28}}</ref> 1962లో ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన మరాఠీ నాటకం ''టూ మీ నవెచ్'' ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.<ref>{{Cite web |url=https://indiankanoon.org/doc/121010777/ |title=O.A.Nos.917 And 918 Of 2 vs Rickyy Bahl" To Any Person |date=25 January 2012 |website=Indiankanoon.org |url-status=live |archive-url=https://web.archive.org/web/20180221080234/https://indiankanoon.org/doc/121010777/ |archive-date=21 February 2018 |access-date=2020-08-28}}</ref> వివిధ రూపాలు (వేషాలు) మార్చుకొని చాలామంది అమ్మాయిలను వివాహం చేసుకునే ఒక వ్యక్తి గురించిన కథతో చిత్ర తెరకెక్కింది.


== తారాగణం ==
== తారాగణం ==

06:41, 9 మే 2021 నాటి కూర్పు

శృంగార లీల
శృంగార లీల సినిమా పోస్టర్
దర్శకత్వంకైలాసం బాలచందర్
స్క్రీన్ ప్లేకైలాసం బాలచందర్
దీనిపై ఆధారితంప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన టూ మీ నవెచ్ నాటకం
నిర్మాతఎం.ఎల్. నారాయణరావు
తారాగణంజెమినీ గణేశన్
కమల్ హాసన్
లక్ష్మి
జయసుధ
జయభారతి
ఛాయాగ్రహణంబి.ఎస్. లోకనాథ్
కూర్పుఎన్.ఆర్. కిట్టు
సంగీతంసాలూరి బాబు
ఎం. ఎస్. విశ్వనాథన్
నిర్మాణ
సంస్థ
జయశ్రీ చిత్ర
విడుదల తేదీ
1976 డిసెంబరు 17 (1976-12-17)
సినిమా నిడివి
162 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

శృంగార లీల 1976, డిసెంబరు 17న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[2][3] జయశ్రీ చిత్ర పతాకంపై ఎం.ఎల్. నారాయణరావు నిర్మాణ సారథ్యంలో కైలాసం బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెమినీ గణేశన్, కమల్ హాసన్, లక్ష్మి, జయసుధ, జయభారతి ప్రధాన పాత్రల్లో నటించగా, సాలూరి బాబు, ఎం. ఎస్. విశ్వనాథన్ సంగీతం అందించారు.[4] 1962లో ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన మరాఠీ నాటకం టూ మీ నవెచ్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.[5] వివిధ రూపాలు (వేషాలు) మార్చుకొని చాలామంది అమ్మాయిలను వివాహం చేసుకునే ఒక వ్యక్తి గురించిన కథతో చిత్ర తెరకెక్కింది.

తారాగణం

సాంకేతికవర్గం

  • చిత్రానువాదం, దర్శకత్వం: కైలాసం బాలచందర్
  • నిర్మాత: ఎం.ఎల్. నారాయణరావు
  • ఆధారం: ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన టూ మీ నవెచ్ నాటకం
  • సంగీతం: సాలూరి బాబు, ఎం. ఎస్. విశ్వనాథన్
  • ఛాయాగ్రహణం: బి.ఎస్. లోకనాథ్
  • కూర్పు: ఎన్.ఆర్. కిట్టు
  • నిర్మాణ సంస్థ: జయశ్రీ చిత్ర

మూలాలు

  1. Indian Films. B. V. Dharap. 1974. p. 167.
  2. https://ghantasalagalamrutamu.blogspot.com/2014/04/1976_7109.html?m=1[permanent dead link]
  3. "శృంగార లీల". Andhra Prabha. 17 December 1976. p. 8.
  4. "Sringara Leela (1976)". Indiancine.ma. Retrieved 2020-08-28.
  5. "O.A.Nos.917 And 918 Of 2 vs Rickyy Bahl" To Any Person". Indiankanoon.org. 25 January 2012. Archived from the original on 21 February 2018. Retrieved 2020-08-28.

బయటి లింకులు