Coordinates: 17°00′39″N 77°52′01″E / 17.010828°N 77.866859°E / 17.010828; 77.866859

కుల్కచర్ల మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్తగా ఏర్పడిన చౌడాపూర్ మండలంలోని గ్రామాలు తరలించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27: పంక్తి 27:


==వ్యవసాయం, పంటలు==
==వ్యవసాయం, పంటలు==
మండలంలో పండించే ప్రధానపంటలు [[గోధుమ]], [[వరి]], [[వేరుశనగ]], [[కందులు]]. కూరగాయలు, పండ్లు కూడా పండిస్తారు. మండలంలో మొత్తం పంట విస్తీర్ణం 6261 హెక్టార్లు. రైతుల సంఖ్య 10500.<ref>ముఖ్య ప్రణాళికాధికారి, రంగారెడ్డి జిల్లా, గణాంకాల పుస్తకం, 2007-08</ref>కుల్కచర్ల గ్రామంలో అనేక రకాలైన పంటలను పండి స్తున్నారు.
మండలంలో పండించే ప్రధానపంటలు [[గోధుమ]], [[వరి]], [[వేరుశనగ]], [[కందులు]]. కూరగాయలు, పండ్లు కూడా పండిస్తారు. మండలంలో మొత్తం పంట విస్తీర్ణం 6261 హెక్టార్లు. రైతుల సంఖ్య 10500.<ref>ముఖ్య ప్రణాళికాధికారి, రంగారెడ్డి జిల్లా, గణాంకాల పుస్తకం, 2007-08</ref> కుల్కచర్ల గ్రామంలో అనేక రకాలైన పంటలను పండి స్తున్నారు.


== మండలంలోని దేవాలయాలు, చారిత్రాత్మక ప్రదేశాలు ==
== మండలంలోని దేవాలయాలు, చారిత్రాత్మక ప్రదేశాలు ==

06:45, 11 మే 2021 నాటి కూర్పు

కుల్కచర్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

కుల్కచర్ల
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి, కుల్కచర్ల స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి, కుల్కచర్ల స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి, కుల్కచర్ల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°00′39″N 77°52′01″E / 17.010828°N 77.866859°E / 17.010828; 77.866859
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రం కుల్కచర్ల
గ్రామాలు 30
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 70,281
 - పురుషులు 35,780
 - స్త్రీలు 34,501
అక్షరాస్యత (2011)
 - మొత్తం 36.40%
 - పురుషులు 48.44%
 - స్త్రీలు 24.02%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 40 కి. మీ. దూరంలో ఉంది.పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో భాగమైన మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలం గుండా వెళుతుంది. ఈ మండలంలో 29 గ్రామపంచాయతీలు ఉన్నాయి.

గణాంకాలు

కుల్కచర్ల గ్రామసమీపంలో రామాయణకాలం నాటి చారిత్రక ప్రాశస్త్యం కల కోతులగుట్ట

2011 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా - మొత్తం 70,281 - పురుషులు 35,780 - స్త్రీలు 34,501

1991 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా 46550 కాగా 2001 లెక్కల ప్రకారం 60217కు పెరిగింది. అందులో పురుషుల సంఖ్య సంఖ్య 30548, మహిళల సంఖ్య 29669. మండల జనసాంద్రత 222. స్త్రీ,పురుష నిష్పత్తి 971:1000. ఎస్సీ, ఎస్టీల సంఖ్య 8233, 15687. మొత్తం మండల జనాభాలో వీరి వాటా సుమారు 40%.

మండలంలోని గ్రామాలలో 5000 జనాభాకు పైబడిన గ్రామాల సంఖ్య 2 కాగా 2000 జనాభా కంటే అధికంగా ఉన్న గ్రామాలు 9 ఉన్నాయి.

మండలంలోని పాఠశాలలు, కళాశాలలు

మండలంలో 92 ప్రాథమిక పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత పాఠశాలలు, 13 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 2 జూనియర్ కళాశాలలతో పాటు 2 డిగ్రీకళాశాలలు ఉన్నాయి.

వర్షపాతం, నీటిపారుదల

మండల సరాసరి వర్షపాతం 776 మిమీ. 2000-01లో అత్యధికంగా 1102 మిమీ వర్షం కురియగా ఆ తర్వాత రెండేళ్ళు కరువు ఏర్పడింది. 2003-04లో 955 మిమీ కాగా ఆ మరుసటి ఏడాది 487 మిమీ మాత్రమే కురిసింది. 2005-06, 207-08లలో కూడా వెయ్యి మిమీ దాటింది. సంవత్సర వర్షపాతంలో అత్యధికంగా జూన్, జూలై మాసములలో నైరుతి ఋతుపవనాల వలన కురుస్తుంది.

వ్యవసాయం, పంటలు

మండలంలో పండించే ప్రధానపంటలు గోధుమ, వరి, వేరుశనగ, కందులు. కూరగాయలు, పండ్లు కూడా పండిస్తారు. మండలంలో మొత్తం పంట విస్తీర్ణం 6261 హెక్టార్లు. రైతుల సంఖ్య 10500.[2] కుల్కచర్ల గ్రామంలో అనేక రకాలైన పంటలను పండి స్తున్నారు.

మండలంలోని దేవాలయాలు, చారిత్రాత్మక ప్రదేశాలు

ప్రముఖ శివాలయం పాంబండ గ్రామంలో, రామలింగేశ్వరస్వామి దేవస్థానం మండల కేంద్రం కుల్కచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అతివిశాలమైన మర్రిచెట్టుకు పేరుగాంచిన మరికల్, నిజాంనవాబుల కట్టడాలు కలిగిన ముజాహిద్‌పూర్ మండలం పరిధిలో ఉన్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. ముఖ్య ప్రణాళికాధికారి, రంగారెడ్డి జిల్లా, గణాంకాల పుస్తకం, 2007-08

వెలుపలి లింకులు