ఉన్నత విద్యాశాఖ (ఆంధ్రప్రదేశ్): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖలు ను తీసివేసారు; వర్గం:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
{{విద్య, ఉపాధి}} |
{{విద్య, ఉపాధి}} |
||
[[వర్గం: |
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు]] |
09:44, 13 మే 2021 నాటి కూర్పు
30.06.1975 నాడు రాష్ట్రంలోని అన్ని స్థాయిలలో విద్యను పర్యవేక్షించే డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ (డిపిఐ) విభజించి పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యా శాఖ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని డిగ్రీ, జూనియర్ కళాశాలల నిర్వహణ బాధ్యతను ఉన్నత విద్యాశాఖ నిర్వహిస్తుంది. కళాశాలల సంఖ్య విపరీతంగా పెరిగినందున, పరిపాలన వికేంద్రీకరణకు గుంటూరు, రాజమండ్రి, కడపలలో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి [1]
ముఖ్య భాగాలు
- విద్యాశాఖ[permanent dead link]
- రాష్ట్ర సాంకేతిక విద్య , శిక్షణ మండలి
- కళాశాల విద్య[permanent dead link]
- ఇంటర్మీడియట్ విద్య కమీషనర్ కార్యాలయము
- ఇంటర్మీడియట్ విద్యా మండలి
- తెలుగు అకాడమీ
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి
- పాఠశాల విద్యా సంఘం
మూలాలు
- ↑ "Commissionerate of Collegiate Education website". Archived from the original on 2010-02-08. Retrieved 2020-01-16.