అమ్మకపు పన్ను: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 బైట్‌ను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
చి
వర్గం:భారత దేశంలో పన్నుల విధానం ను తీసివేసారు; వర్గం:భారతదేశంలో పన్నుల విధానం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), పద్దతులు → పద్ధతులు (4), మధ్యపాన → మద్యపాన using AWB)
చి (వర్గం:భారత దేశంలో పన్నుల విధానం ను తీసివేసారు; వర్గం:భారతదేశంలో పన్నుల విధానం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
[[భారత రాజ్యాంగం]] ప్రకారము వార్తా పత్రికలు మినహ మిగితా అన్ని వస్తువుల అమ్మకం, కొనుగోళ్ళపై అమ్మకపు పన్నును విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అమ్మకపు పన్నును విధించే పద్ధతులు ప్రధానంగా రెండు రకాలు. మొదటి పద్ధతి ప్రకారం వస్తువు ఉత్పత్తి అయిన దశ నుంచి వినియోగదారుడికి చేరే వరకు ఒకే సారి పన్ను విధిస్తారు. రెండో పద్ధతి ప్రకారము ఉత్పత్తి దశ నుంచి టోకు వర్తకుడికి చేరిన తర్వాత ఒకసారి, టోకు వర్తకుడి నుంచి చిన్న వర్తకులకు చేరే వరకు ఉన్న దశలలోనూ, చివరగ వీయోగదారుడికి అమ్మే వర్తకుడిపై ఈ విధంగా అన్ని దశలలో అమ్మకపు పన్ను విధించబడుతుంది. ఈ పద్ధతినే కొద్ది మార్పుతో ప్రస్తుతం మన రాష్ట్రంలో విలువ ఆధారిత పన్ను లేదా వాట్ (vAlue Added Tax- VAT) గా పిలుస్తున్నారు.
 
[[వర్గం:భారత దేశంలోభారతదేశంలో పన్నుల విధానం]]
[[వర్గం:కోశవిధానం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3190275" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ