రాజ్‌దూత్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:2019 తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 27: పంక్తి 27:


==నటీనటులు==
==నటీనటులు==
{{Div col|colwidth=20em|gap=2em}}
*మేఘాంశ్
*మేఘాంశ్
*నక్షత్ర
*నక్షత్ర
పంక్తి 37: పంక్తి 38:
*[[ఏడిద శ్రీరామ్]]
*[[ఏడిద శ్రీరామ్]]
*[[దేవీ ప్రసాద్]]
*[[దేవీ ప్రసాద్]]
{{div col end}}


==సాంకేతిక వర్గం==
==సాంకేతిక వర్గం==

16:00, 23 మే 2021 నాటి కూర్పు

రాజ్‌దూత్
దర్శకత్వంఅర్జున్ - కార్తిక్
నిర్మాతఎం.ఎల్.వి.సత్యనారాయణ
తారాగణం
  • మేఘాంశ్
    నక్షత్ర
    ప్రియాంక వర్మ
ఛాయాగ్రహణంవిద్యాసాగర్ చింత
కూర్పువిజయ్ వర్ధన్ కావూరి
సంగీతంవరుణ్ సునీల్
జేబీ (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్)
విడుదల తేదీs
12 జూన్, 2019
దేశం భారతదేశం
భాషతెలుగు

రాజ్‌దూత్ 2019లో విదులైన తెలుగు సినిమా. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ - కార్తిక్ దర్శకత్వం వహించారు. మేఘాంశ్, నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు గా నటించారు. [1][2]

కథ

సంజ‌య్ (హీరో మేఘాంశ్ శ్రీహ‌రి), అనిష్ కురువిల్లా కూత‌రు న‌క్ష‌త్ర ని ల‌వ్ చేస్తాడు. మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయ‌మ‌ని అనిష్ కురువిల్లా ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు సంజ‌య్ . నీ ప‌ట్టుద‌ల న‌చ్చింది కానీ , విప‌రీత‌మైన యాటిట్యూడ్ , ఆవారాగా తిరిగే నీకు మా అమ్మాయిని ఇచ్చి ఎలా పెళ్లి చేయాలంటాడు అనీష్. హీరో స‌రే ఏం చేస్తే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు చెప్పండంటాడు. సరే మా ఫాద‌ర్ కోమాలో ఉన్నారు ...ఆయ‌న‌కు ఆప‌రేష‌న్ చేస్తే మామూలు మ‌నిషివుతాడ‌ట‌..కానీ కోమాలోంచి బ‌య‌ట‌ప‌డ్డాక ఆయ‌కు ఇష్ట‌మైంది క‌ళ్ల‌ముందు ఉంచాల‌ట ...మా నాన్న‌కు రాజ్ దూత్ బైక్ అంటే ప్రాణం... ఆ బైక్ తెచ్చి ఇవ్వ‌గ‌ల‌వా అంటాడు. అంతేనా చాలా ఈజీ క‌దా చేసేస్తా అంటాడు. . అస‌లు ఆ బైక్ ఎక్క‌డుంది? అస‌లు ఉందా? లేదా? ఆ బైక్ కోసం హీరో ఎలాంటి ప్రాబ్ల‌మ్స్ ఫేస్ చేసాడు? చివ‌ర‌కు ఆ బైక్ తేగ‌లిగాడా? లేదా? అనేదే మిగతా కథ.

నటీనటులు

సాంకేతిక వర్గం

  • బ్యానర్: లక్ష్య ప్రొడక్షన్స్
  • దర్శకులు: అర్జున్ , కార్తిక్
  • నిర్మాత: ఎం.ఎల్.వి.సత్యనారాయణ
  • కెమెరామెన్: విద్యాసాగర్ చింత
  • ఎడిటర్: విజయ్ వర్ధన్ కావూరి

మూలాలు

  1. The Times of India (22 May 2019). "Late Srihari and 'Disco' Shanti's son debuting as a hero with 'Rajdoot' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.
  2. Mana Telangana (8 June 2019). "శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా 'రాజ్ దూత్'". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.