బాపట్ల శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 25: పంక్తి 25:


==2004 ఎన్నికలు==
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన అభ్యర్థి గాదె వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన మతెన అనంతవర్మపై 15569 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటరెడ్డికు 61370 ఓట్లు రాగా, అనంతవర్మకు 45801 ఓట్లు లభించాయి.


{{గుంటూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}
{{గుంటూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}

17:52, 8 జూలై 2008 నాటి కూర్పు

బాపట్ల శాసనసభ నియోజకవర్గం

గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా వరుస సంఖ్య : 17 శాసనసభ వరుస సంఖ్య : 211

నియోజకవర్గంలోని మండలాలు

ఎన్నికైన శాసనసభ సభ్యులు

  • 1951 - వేములపల్లి శ్రీకృష్ణ
  • 1955 - మంతెన వెంకటరాజు
  • 1962 - కొమ్మినేని వెంకటేశ్వరరావు
  • 1967, 1972 మరియు 1978 - కోన ప్రభాకరరావు
  • 1983 - సి.వి.రామరాజు
  • 1985 - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
  • 1989 - చీరాల గోవర్ధనరెడ్డి
  • 1994 - ముప్పలనేని శేషగిరిరావు
  • 1999 - మంతెన అనంతవర్మ
  • 2004 - గాదె వెంకటరెడ్డి

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి గాదె వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మతెన అనంతవర్మపై 15569 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటరెడ్డికు 61370 ఓట్లు రాగా, అనంతవర్మకు 45801 ఓట్లు లభించాయి.