ప్రచండ భైరవి (1985 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
తెలుగు సినిమా మొలక మూస తొలగింపు
పంక్తి 47: పంక్తి 47:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
{{మూలాల జాబితా}}
{{మొలక-తెలుగు సినిమా}}

[[వర్గం:ప్రభ నటించిన సినిమాలు]]
[[వర్గం:ప్రభ నటించిన సినిమాలు]]

14:57, 31 మే 2021 నాటి కూర్పు

ప్రచండ భారవి
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.వి.శ్రీనివాస్
తారాగణం నరసింహరాజు,
ప్రభ ,
జయమాలిని
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శివశక్తి ఆర్ట్స్
భాష తెలుగు

ప్రచండ భైరవి 1985 జూలై 19న విడుదలైన తెలుగు సినిమా. శివశక్తి ఆర్ట్స్ పతాకంపై కె.మహేంద్ర, కె.ప్రకాష్ రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు బి.ఆర్.శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. నరసింహరాజు, ప్రభ, జయమాలిని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.విమహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

  • నరసింహరాజు (సునందుడు),
  • ప్రభ,
  • జయమాలిని (కళావతి),
  • అనురాధ,
  • శ్రీలక్ష్మి,
  • జయ విజయ,
  • సుదర్శన్,
  • సిల్క్ స్మిత,
  • ఈశ్వర రావు (శివుడు),
  • సుమిత్ర ( పార్వతి),
  • నగేష్,
  • హరిబాబు
  • నర్రా వెంకటేశ్వరరావు
  • కాశీనాథ్ తాత
  • వల్లం నరసింహారావు,
  • జయశీల,
  • కాకినాడ శ్యామల,
  • బిందు మాధవి,
  • మాస్టర్ సురేష్

సాంకేతిక వర్గం

  • కథ, సంభాషణలు: పెరాల
  • సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • ఛాయాగ్రహణం: డబ్ల్యుఆర్ చంద్రు
  • ఎడిటింగ్: నాయని మహేశ్వరరావు
  • కళ: నాగరాజన్
  • కొరియోగ్రఫీ: శివ శంకర్, తార
  • నిర్మాతలు: కె.మహేంద్ర, కె. ప్రకాష్ రెడ్డి
  • దర్శకుడు: బి.వి.శ్రీనివాస్

మూలాలు

  1. "Prachanda Bhairavi (1985)". Indiancine.ma. Retrieved 2021-05-31.