అమ్మలక్కలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చి వర్గం:ఋష్యేంద్రమణి నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
[[వర్గం:ఎన్టీఆర్ సినిమాలు]] |
[[వర్గం:ఎన్టీఆర్ సినిమాలు]] |
||
[[వర్గం:రేలంగి నటించిన సినిమాలు]] |
[[వర్గం:రేలంగి నటించిన సినిమాలు]] |
||
[[వర్గం:ఋష్యేంద్రమణి నటించిన సినిమాలు]] |
05:54, 3 జూన్ 2021 నాటి కూర్పు
అమ్మలక్కలు (1953 తెలుగు సినిమా) | |
దస్త్రం:Ammalakkalu - 1953.jpg | |
---|---|
దర్శకత్వం | డి.యోగానంద్ |
తారాగణం | ఎన్.టి.రామారావు, లలిత, పద్మిని, రేలంగి, అమర్నాథ్ బి.ఆర్.పంతులు, ఋష్యేంద్రమణి, సురభి కమలాబాయి |
సంగీతం | సి.ఆర్.సుబ్బరామన్ విశ్వనాథన్ - రామమూర్తి |
నిర్మాణ సంస్థ | కృష్ణ పిక్చర్స్ |
భాష | తెలుగు |
పాటలు
- అప్డేట్ దంపతుల్లారా హేట్సాఫీస్ హురేహురే - బాలసరస్వతిదేవి, పిఠాపురం నాగేశ్వరరావు
- ఉండాలోయి ఉండాలి కోటకు ఒక ఝంఢా - పి. ఎ. పిరియనాయకి, ఎ.పి.కోమల
- ఓ ఓ ఓ నీవేనా ప్రేమ... ఓ ఓ ఓ ప్రేమసీమ ఏలేమా - పి. ఎ. పెరియనాయకి, ఎ.ఎం. రాజా
- కన్నెమావి తోటలోన చిన్నారి ఇల్లుకట్టి కలసి కాపురము చేయుదామా - జిక్కి, ఎ.పి. కోమల
- కనుగొను మనసులకు ప్రియా ప్రియాలకు ఎడబాటంటే - పి. ఎ. పెరియనాయకి, ఎ.ఎం. రాజా
- చిన్నారి ప్రేమ కన్నీరయేనా బ్రతుకే - బాలసరస్వతిదేవి, ఎ. ఎం.రాజా, పి. ఎ. పెరియనాయకి
- నీకోసం అవని అకాశం గాలించి వెదకి చూచానే - పిఠాపురం, ఎం. ఎల్. వసంతకుమారి
- మారాడవేల మారాము చిలుకా మామీద నీకలుకా - ఎ. ఎం,రాజా, పి. ఎ. పెరియనాయకి
- రూపా రూపంటే మాట అగ్గిబరాటా - పిఠాపురం, ఎ.పి. కోమల
వనరులు
- తెలుగు సినిమా పాటలు బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు)- సంకలనంలో సహకరించినవారు: జె. మధుసూదనశర్మ