కుర్రాడొచ్చాడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:2002 తెలుగు సినిమాలు ను తీసివేసారు; వర్గం:2003 తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 45: పంక్తి 45:


[[వర్గం:తెలుగు అనువాద చిత్రాలు]]
[[వర్గం:తెలుగు అనువాద చిత్రాలు]]
[[వర్గం:2002 తెలుగు సినిమాలు]]
[[వర్గం:2003 తెలుగు సినిమాలు]]

06:35, 3 జూన్ 2021 నాటి కూర్పు

కుర్రాడొచ్చాడు
దర్శకత్వంటి. రాజేందర్
రచనటి. రాజేందర్
నిర్మాతఉషా రాజేందర్
తారాగణంశింబు, ఛార్మీ
ఛాయాగ్రహణంటి. రాజేందర్
కూర్పుపి.ఆర్. షణ్ముగం
సంగీతంటి. రాజేందర్
నిర్మాణ
సంస్థ
శింబు సినీ ఆర్ట్స్
విడుదల తేదీ
2003 అక్టోబరు 17 (2003-10-17)
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కుర్రాడొచ్చాడు, 2003 అక్టోబరు 17న విడుదలైన తెలుగు అనువాద సినిమా.[1] శింబు సినీ ఆర్ట్స్ బ్యానరులో టి. రాజేందర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన వహించిన ఈ సినిమాలో శింబు (ప్రధాన నటుడిగా తొలిసారి), ఛార్మీ నటించారు. దీనికి టి. రాజేందర్ రచన, సంగీతాన్ని అందించడంతోపాటు ఇందులో వకీల్ దాదాగా సహాయక పాత్రలో కూడా నటించాడు.[2] ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకొని, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 2002లో వచ్చిన కాదల్ అజీవతిలై ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తెలుగు నటులతో రీషూట్ చేశారు.

నటవర్గం

  • శింబు (శింబు)
  • ఛార్మీ కౌర్ (ఛార్మీ)
  • టి. రాజేందర్ (వకీల్ దాదా)
  • కరుణస్ (సామి)
  • రాధారవి (కేంద్ర మంత్రిగా రవిశంకర్)
  • నళిని (ఛార్మి తల్లి)
  • ప్రకాష్ రాజ్ (శింబు తండ్రి వేలిముద్ర నిపుణుడు)
  • సీత (శింబు తల్లి)
  • రియాజ్ ఖాన్ (వసంత్‌)
  • మోనిక (మోనిక)
  • కురలరసన్ (ఛార్మీ సోదరుడు)
  • అజయ్ రత్నం (పోలీస్ ఇన్స్పెక్టర్)
  • సంతానం (శింబు స్నేహితుడు)
  • వి.కె. రామస్వామి (ప్రారంభ సన్నివేశంలో ఓల్డ్ మ్యాన్)

పాటలు

ఈ సినిమాకు టి. రాజేందర్ సంగీతం అందించాడు.[3]

మూలాలు

  1. "Kurradochadu (2003)". Indiancine.ma. Retrieved 2021-06-03.
  2. "Kurradochadu 2003 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Kurradochadu 2003 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-03.{{cite web}}: CS1 maint: url-status (link)